Telugu Lyrics
సుడి గలిలొన సుడి సుడి గలిలొన
పడి పడి పడిలేచే పంతం తెలుసు
అడిగడిగే ఎగిరే పరుగు తెలుసు
తడబడి తడబడి తగిలే లోకం
సరిగదా సరిగదా జరిగే కాలం
సుడి గలిలొన సుడి సుడి గలిలొన
సుడి గలిలొన సుడి సుడి గలిలొన
పడమటి దిక్కున పల్లకిరాని
ఎర్రన్నని చూడు
ఉరుకుల పరుగుల ఉలికిపాటుల
కాలమిక దాటు
దిక్కుతోచని దీనుల
బతుకులకు దిశానిర్దేశం
చిక్కుముడుల చిటికెలో
తెంచేసే నేర్పుకో
పడి పడి పడిలేచే పంతం తెలుసు
అడిగడిగే ఎగిరే పరుగు తెలుసు
తడబడి తడబడి తగిలే లోకం
సరిగదా సరిగదా జరిగే కాలం
సుడి గలిలొన సుడి సుడి గలిలొన
సుడి గలిలొన సుడి సుడి గలిలొన
ఏటికెదురీదే ఈతగాడికి
నీరంటే భయం లేదు
నాటు నాటుగా గొంతున
పాడే పాటల్లో తెగ లేదు
చీకటి దాటే సూర్యుడిలా
వెలుగుల బాటగ నడవాల
లోకపు చందం చూసి
నీ పట్టు వదల కూడాల
పడి పడి పడిలేచే పంతం తెలుసు
అడిగడిగే ఎగిరే పరుగు తెలుసు
తడబడి తడబడి తగిలే లోకం
సరిగదా సరిగదా జరిగే కాలం
సుడి గలిలొన సుడి సుడి గలిలొన
సుడి గలిలొన సుడి సుడి గలిలొన
English Lyrics / Transliteration
Sudi galilona sudi sudi galilona
Padi padi padileche pantham telusu
Adigadige egire parugu telusu
Thadabadi thadabadi thagile lokam
Sarigada sarigada jarige kaalam
Sudi galilona sudi sudi galilona
Sudi galilona sudi sudi galilona
Padamati dikkuna pallakirani
Errannani choodu
Urukula parugula ulikipaatula
Kaalamika daatu
Dikkuthochani deenula
Bathukulaku dishaanirdhesham
Chikkumudula chitikelo
Thenchese nerpuko
Padi padi padileche pantham telusu
Adigadige egire parugu telusu
Thadabadi thadabadi thagile lokam
Sarigada sarigada jarige kaalam
Sudi galilona sudi sudi galilona
Sudi galilona sudi sudi galilona
Yetikedu reede eethagadiki
Neerante bhayam ledu
Naatu naatuga gonthuna
Paade paatalo thega ledu
Cheekati daate sooryudilaa
Velugula baetaga nadavaala
Lokapu chandam chusi
Nee pattu vadala koodaala
Padi padi padileche pantham telusu
Adigadige egire parugu telusu
Thadabadi thadabadi thagile lokam
Sarigada sarigada jarige kaalam
Sudi galilona sudi sudi galilona
Sudi galilona sudi sudi galilona