Telugu Lyrics
ఎద ఏదో అంటున వెంట
నీ నవ్వుల గాలిలోన
పరిగెత్తె నా పందెం లోన
నే నేనో కల కన్నానా
ఒంటరి పయనం చెయ్యనా
మెల్లగా ఎక్కడికో
నీ లోనే తులికా వేసినా
సుడిగుండాలయ్ నా లోన
ఎద ఏదో అంటున వెంట
నీ నవ్వుల గాలిలోన
పరిగెత్తె నా పందెం లోన
కను వీపు న నా యెదుర
కదిలే అచ్చం నిన్నే గా
మెల్లగా నా హృదయ
తెర పైనే నాట్యంగ
ఓ ఓ ఓ ఓ ఓ
నా రాయబారం
నీ తోడు కోరి
అచ్చం నేనే నిన్నే
చెయ్యనా గాలి పటం
సుడిగుండాలయ్ నా లోన
ఎద ఏదో అంటున వెంట
నీ నవ్వుల గాలిలోన
పరిగెత్తె నా పందెం లోన
నే నేనో కల కన్నానా
ఒంటరి పయనం చెయ్యనా
మెల్లగా ఎక్కడికో
నీ లోనే తులికా వేసినా
సుడిగుండాలయ్ నా లోన
ఎద ఏదో అంటున వెంట
నీ నవ్వుల గాలిలోన
పరిగెత్తె నా పందెం లోన
మొగ మాట పెడుతున్నా
అవమానం బయట పడుతున్నా
నా మాట కోరి వస్తే నా
బయ పడుతున్నా ఓ ఓ
న న నా నా నా
ఈ అతి అయ్యో
అందంగా వున్నా
అవకాశం చూసి
పరిగెత్తు కళ్ళ లోన
సుడిగుండాలయ్ నా లోన
ఎద ఏదో అంటున వెంట
నీ నవ్వుల గాలిలోన
పరిగెత్తె నా పందెం లోన
నే నేనో కల కన్నానా
ఒంటరి పయనం చెయ్యనా
మెల్లగా ఎక్కడికో
నీ లోనే తులికా వేసినా
సుడిగుండాలయ్ నా లోన
ఎద ఏదో అంటున వెంట
నీ నవ్వుల గాలిలోన
పరిగెత్తె నా పందెం లోన
English Lyrics / Transliteration
Eda edo antuna venta
Nee navvula galilona
Parigette na pandem lona
Ne neno kala kannana
Ontari payanam cheyyana
Mellaga ekkadi ko
Nee lone tulika vesina
Sudigundalay na lona
Eda edo antuna venta
Nee navvula galilona
Parigette na pandem lona
Kanu veepu na na yedura
Kadile accham ninne ga
Mellaga na hrudaya
Tera painey natyanga
O o o o o
Na rayabaram
Nee thodu kori
Accham nene ninne
Cheyyana gali patam
Sudigundalay na lona
Eda edo antuna venta
Nee navvula galilona
Parigette na pandem lona
Ne neno kala kannana
Ontari payanam cheyyana
Mellaga ekkadi ko
Nee lone tulika vesina
Sudigundalay na lona
Eda edo antuna venta
Nee navvula galilona
Parigette na pandem lona
Mogay mata pedutunna
Avamaanam bayata padutunna
Na mata kori vasthe na
Baya padutunna o o
Na na na na na
Ee ati ayyo
Andanga vunna
Avakasam choosi
Parigettu kalla lona
Sudigundalay na lona
Eda edo antuna venta
Nee navvula galilona
Parigette na pandem lona
Ne neno kala kannana
Ontari payanam cheyyana
Mellaga ekkadi ko
Nee lone tulika vesina
Sudigundalay na lona
Eda edo antuna venta
Nee navvula galilona
Parigette na pandem lona