Telugu Lyrics
ముడిపడే ముడిపడే పెనచెనే
మెడలో మెడలో మాలలు
తడబడే తడబడే పాదాలు
హద్దులన్నీ దాటేసే
అంతరంగం లోతుల్లో
అడుగేసి వెతికేసే
ఎంత తీయని మాయలో
అందమే అద్భుతం
అందంగా అందరూ
అలవోకగా మాయలు
అందించే అమ్మాయి
అందంగా అందరూ
అలవోకగా మాయలు
అందించే అమ్మాయి
సుడుగే సుడుగే నడిచెనే
ముడిపడే ముడిపడే పెనచెనే
మెడలో మెడలో మాలలు
తడబడే తడబడే పాదాలు
ఒడిలో ఒడిలో ఒదిగెనే
నడిలో నడిలో నడిచెనే
పొగతో పొగతో పెరిగిందే
ఎగతో ఎగతో కలిసెనే
కమ్మగ కమ్మగ మారెనే
సంగీతం లోన
అడుగులు తాళములే
నవ్వెనే నవ్వెనే
చిరుగాలులే
ఒడిలో ఒడిలో ఒదిగెనే
నడిలో నడిలో నడిచెనే
పొగతో పొగతో పెరిగిందే
ఎగతో ఎగతో కలిసెనే
సుడుగే సుడుగే నడిచెనే
ముడిపడే ముడిపడే పెనచెనే
మెడలో మెడలో మాలలు
తడబడే తడబడే పాదాలు
హద్దులన్నీ దాటేసే
అంతరంగం లోతుల్లో
అడుగేసి వెతికేసే
ఎంత తీయని మాయలో
English Lyrics / Transliteration
Muḍipaḍē muḍipaḍē penacēnē
Meḍalō meḍalō mālalū
Taḍabaḍē taḍabaḍē pādalū
Haddulannī dāṭēsē
Antaraṅgaṁ lōtullō
Aḍugēsi vetikēsē
Enta tīyani māyalō
Andamē adbhutaṁ
Andanga andarū
Alavōkaga māyalu
Andin̄cē am’māyi
Andanga andarū
Alavōkaga māyalu
Andin̄cē am’māyi
Sudugē sudugē naḍicēnē
Muḍipaḍē muḍipaḍē penacēnē
Meḍalō meḍalō mālalū
Taḍabaḍē taḍabaḍē pādalū
Oḍilō oḍilō odigenē
Naḍilō naḍilō naḍicēnē
Pogato pogato perigindē
Egato egato kalisēnē
Kammaga kammaga mārenē
Saṅgītaṁ lōna
Aḍugulu tāḷamulē
Navvenē navvenē
Cirugālulē
Oḍilō oḍilō odigenē
Naḍilō naḍilō naḍicēnē
Pogato pogato perigindē
Egato egato kalisēnē
Sudugē sudugē naḍicēnē
Muḍipaḍē muḍipaḍē penacēnē
Meḍalō meḍalō mālalū
Taḍabaḍē taḍabaḍē pādalū
Haddulannī dāṭēsē
Antaraṅgaṁ lōtullō
Aḍugēsi vetikēsē
Enta tīyani māyalō