Telugu Lyrics
సుగ లోనిమిల సుగ లోనిమిల
సుగలో సుగ లోనిమిల
సుగ లోనిమిల సుగ లోనిమిల
పసిడి సింగారంలో
పలికే కోయిల
పసిడి సింగారంలో
పలికే కోయిల
మనసు మమకారంలో
పండుగ నీల
సుగలో సుగ లోనిమిల
సుగ లోనిమిల సుగ లోనిమిల
సుగలో సుగ లోనిమిల
సుగ లోనిమిల సుగ లోనిమిల
చిరుగాలి తరగని
చిరుజల్లులా
ఒడిలోన పెరిగి
నింగికెగిసే కిలకిల
పూలపల్లకిలో
వయ్యారంగా
పాలవెన్నెలలో
పయనించు చందమామ
ఆనంద రాగంలో
అపురూపం
ఆశల పున్నమిలో
అమృతం
ప్రతి క్షణం
ప్రతి పదం
నా ప్రియతమ
నా ప్రియతమ
సుగలో సుగ లోనిమిల
సుగ లోనిమిల సుగ లోనిమిల
సుగలో సుగ లోనిమిల
సుగ లోనిమిల సుగ లోనిమిల
పసిడి సింగారంలో
పలికే కోయిల
మనసు మమకారంలో
పండుగ నీల
మెత్తనైన
మాటలకు
తేనె పూసిన
వయ్యారాలు
అందమైన
నవ్వులకు
హావభావాల
చిందులే
కలల లోకం
కన్న నా
కలువ రేకు
చెంత చేరి
చిన్ని
పాపాయి
లాన
నన్ను
గారాబం
చేయాల
చిరు కోరిక
చెప్పాల
నా
హృదయ
లోతులలో
సుగలో సుగ లోనిమిల
సుగ లోనిమిల సుగ లోనిమిల
సుగలో సుగ లోనిమిల
సుగ లోనిమిల సుగ లోనిమిల
పసిడి సింగారంలో
పలికే కోయిల
మనసు మమకారంలో
పండుగ నీల
English Lyrics / Transliteration
Suga lonimila suga lonimila
Sugalo suga lonimila
Suga lonimila suga lonimila
Pasidi singaramlo
Palike koyila
Pasidi singaramlo
Palike koyila
Manasu mamakaramlo
Panduga neela
Sugalo suga lonimila
Suga lonimila suga lonimila
Sugalo suga lonimila
Suga lonimila suga lonimila
Chirugaali taragani
Chirujallulaa
Odilona perigi
Ningikegise kilakila
Poola pallakilo
Vayyaaranga
Paala vennelalo
Payaninchu chandamaama
Aananda raagamlo
Apoorupam
Aashala punnamilo
Amrutham
Prati kshanam
Prati padam
Naa priyatama
Naa priyatama
Sugalo suga lonimila
Suga lonimila suga lonimila
Sugalo suga lonimila
Suga lonimila suga lonimila
Pasidi singaramlo
Palike koyila
Manasu mamakaramlo
Panduga neela
Metthanaina
Maatalaku
Thene poosina
Vayyaaraalu
Andamaina
Navvulaku
Haavabhaavaala
Chindulē
Kalala lokam
Kanna naa
Kaluva rēku
Chentha cheri
Chinni
Paapaayi
Laana
Nannu
Gaaraabam
Cheyaala
Chiru korika
Cheppaala
Naa
Hrudaya
Lothulalo
Sugalo suga lonimila
Suga lonimila suga lonimila
Sugalo suga lonimila
Suga lonimila suga lonimila
Pasidi singaramlo
Palike koyila
Manasu mamakaramlo
Panduga neela