Telugu Lyrics
సుందర రూపా కరుణాపాల
గణ నాయక గజముఖ
శరణం శరణం శరణం
శ్రీ వినాయకా శరణం
విఘ్న వినాయక నమస్తుభ్యం
సిద్ధి వినాయక నమస్తుభ్యం
అష్ట వినాయక నమస్తుభ్యం
శుభకర వినాయక నమస్తుభ్యం
మోదక ప్రియాయ నమస్తుభ్యం
ముషిక వాహనాయ నమస్తుభ్యం
శంకరా తనయాయ నమస్తుభ్యం
విద్యా దాయక నమస్తుభ్యం
లంబోదరాయ నమస్తుభ్యం
శ్రీ గణేశాయ నమస్తుభ్యం
నారద వందితాయ నమస్తుభ్యం
శుభంకరాయ నమస్తుభ్యం
పార్వతీ పుత్రాయ నమస్తుభ్యం
భక్త జన పాలాయ నమస్తుభ్యం
శ్రీ వినాయకా శరణం
శరణం శరణం శరణం
English Lyrics / Transliteration
Sundara roopa karunapala
Gana nayaka gajamukha
Sharanam sharanam sharanam
Shri Vinayaka sharanam
Vighna Vinayaka namastubhyam
Siddhi Vinayaka namastubhyam
Ashta Vinayaka namastubhyam
Shubhakara Vinayaka namastubhyam
Modaka priyaya namastubhyam
Mushika vahanaya namastubhyam
Shankara tanayaya namastubhyam
Vidya dayaka namastubhyam
Lambodaraya namastubhyam
Shri Ganesaya namastubhyam
Narada vanditaya namastubhyam
Shubhankaraaya namastubhyam
Parvati putraya namastubhyam
Bhakta jana palaya namastubhyam
Shri Vinayaka sharanam
Sharanam sharanam sharanam