Telugu Lyrics
జగతిలోన నవజీవన మాలిక
నవనవమైన మా యశోగీతిక
నగవుల నవనవశ్రీ పల్లవించగా
మంగళం మంగళం
కొమ్మ కొమ్మన వసంతం
పొంగి పొరలే సంతోషం
అణువణువున ఆనందం
అందరిలోన సంకల్పం
కొమ్మ కొమ్మన వసంతం
పొంగి పొరలే సంతోషం
అణువణువున ఆనందం
అందరిలోన సంకల్పం
మంగళం మంగళం
సుజనులారా సురవిరియే వరలార
జగతిలోన నవజీవన మాలిక
నవనవమైన మా యశోగీతిక
నగవుల నవనవశ్రీ పల్లవించగా
మంగళం మంగళం
మనసే వెన్నెల తీరం
మమతే మల్లెల సారం
ఆశే అందెన పారం
ఆనందమే ఆలంబం
మనసే వెన్నెల తీరం
మమతే మల్లెల సారం
ఆశే అందెన పారం
ఆనందమే ఆలంబం
మంగళం మంగళం
సుజనులారా సురవిరియే వరలార
జగతిలోన నవజీవన మాలిక
నవనవమైన మా యశోగీతిక
నగవుల నవనవశ్రీ పల్లవించగా
మంగళం మంగళం
English Lyrics / Transliteration
Jagathilona navajeevana maalika
Navanamamaina maa yashogeethika
Nagavula navanavashree pallavinchagaa
Mangalam mangalam
Komma kommana vasantham
Pongi porale santhosham
Anuvanuvuna aanandam
Andarilona sankalpam
Komma kommana vasantham
Pongi porale santhosham
Anuvanuvuna aanandam
Andarilona sankalpam
Mangalam mangalam
Sujanulaara suraviriyē varalaara
Jagathilona navajeevana maalika
Navanamamaina maa yashogeethika
Nagavula navanavashree pallavinchagaa
Mangalam mangalam
Manase vennela theeram
Mamathē mallēla saaram
Aashē andena paaram
Aanandamē aalambam
Manase vennela theeram
Mamathē mallēla saaram
Aashē andena paaram
Aanandamē aalambam
Mangalam mangalam
Sujanulaara suraviriyē varalaara
Jagathilona navajeevana maalika
Navanamamaina maa yashogeethika
Nagavula navanavashree pallavinchagaa
Mangalam mangalam