Telugu Lyrics
సుజనులకే భువిలో సుఖము లేదు
అసుర సంహారకుని అసలు తలంపెవరు
అసుర సంహారకుని అసలు తలంపెవరు
సుజనులకే భువిలో సుఖము లేదు
నర లోకాన నీతి నశించిపోగా
ధర్మ దేవతను ఎవ్వరు రక్షింపగా
నర లోకాన నీతి నశించిపోగా
ధర్మ దేవతను ఎవ్వరు రక్షింపగా
అధర్మపు పంజాలో నరులంతా నలిగిపోగా
అధర్మపు పంజాలో నరులంతా నలిగిపోగా
పారాయణ చేసినా ఫలమదేమాయె
పారాయణ చేసినా ఫలమదేమాయె
సుజనులకే భువిలో సుఖము లేదు
అసుర సంహారకుని అసలు తలంపెవరు
సుజనులకే భువిలో సుఖము లేదు
కష్టాలు దాటితే కలదు సుఖమని
కలికాలముగా చెప్పిన గాధలంత
కష్టాలు దాటితే కలదు సుఖమని
కలికాలముగా చెప్పిన గాధలంత
నిరంతరము కష్టాలే నిరుపేదలను వెంటాడగా
నిరంతరము కష్టాలే నిరుపేదలను వెంటాడగా
ఇన్నాళ్ళా ఈ జన్మ ఇంతే అని
ఇన్నాళ్ళా ఈ జన్మ ఇంతే అని
అలసి సొలసి పోయిన వారికి
అలసి సొలసి పోయిన వారికి
సుజనులకే భువిలో సుఖము లేదు
అసుర సంహారకుని అసలు తలంపెవరు
సుజనులకే భువిలో సుఖము లేదు
English Lyrics / Transliteration
Sujanulake bhuvilo sukhamu ledu
Asura samhaarakuni asalu talamprevaru
Asura samhaarakuni asalu talamprevaru
Sujanulake bhuvilo sukhamu ledu
Nara lokana neethi nashinchipoga
Dharma devathanu evvaru rakshimpaga
Nara lokana neethi nashinchipoga
Dharma devathanu evvaru rakshimpaga
Adharmapu panjalo narulanthoo naligipoga
Adharmapu panjalo narulanthoo naligipoga
Paaraayana chesinaa phalamademaaye
Paaraayana chesinaa phalamademaaye
Sujanulake bhuvilo sukhamu ledu
Asura samhaarakuni asalu talamprevaru
Sujanulake bhuvilo sukhamu ledu
Kashtaalu daatithey kaladu sukhamani
Kalikaalamugaa cheppina gaadhalantha
Kashtaalu daatithey kaladu sukhamani
Kalikaalamugaa cheppina gaadhalantha
Nirantharamy kashtaale nirupedalanu ventaadaga
Nirantharamy kashtaale nirupedalanu ventaadaga
Innaallaa ee janma inthey ani
Innaallaa ee janma inthey ani
Alasi solasi poyinavaariki
Alasi solasi poyinavaariki
Sujanulake bhuvilo sukhamu ledu
Asura samhaarakuni asalu talamprevaru
Sujanulake bhuvilo sukhamu ledu