Telugu Lyrics
అమ్మ కళ్ళల్లో చిన్నితల్లిలా
బంగారు బొమ్మిడలా
నా వెంట తిరిగే చిన్నారిలా
జగమేలె నా తల్లి ప్రేమనే
అందించే నా చెల్లిలా
సుళ్ళు నమ్మల్లిలా
అమ్మ కళ్ళల్లో చిన్నితల్లిలా
పుట్టేటి ప్రతి ఉదయం
నీ చిరునవ్వులతోనే
నిన్నే నమ్ముకొని నేను
బ్రతుకుతున్నానులే
నీ తోడు లేనిదే
నాకు రోజులు గడవవే
నీ ప్రేమ లేనిదే
నాకు ఏదీ తోచదే
ఒడిలో పవ్వళించి
అమృతం పంచే నా చిన్ని తల్లీ
సుళ్ళు నమ్మల్లిలా
అమ్మ కళ్ళల్లో చిన్నితల్లిలా
నీ సంతోషంలోనే
నా లోకం చూస్తుంటా
నీ ఏడుపు నా కన్నీళ్ళై
నేల రాలుతుంటా
నీ అడుగుజాడల్లోనే
నా బ్రతుకు వెతుకుతుంటా
నీ ఆశలన్ని నేనే
నిజం చేసే ప్రయత్నం చేస్తుంటా
కళ్ళల్లో ఆనందం
కనబడేలా చూసే నా చిన్ని తల్లీ
సుళ్ళు నమ్మల్లిలా
అమ్మ కళ్ళల్లో చిన్నితల్లిలా
బంగారు బొమ్మిడలా
నా వెంట తిరిగే చిన్నారిలా
జగమేలె నా తల్లి ప్రేమనే
అందించే నా చెల్లిలా
సుళ్ళు నమ్మల్లిలా
అమ్మ కళ్ళల్లో చిన్నితల్లిలా
English Lyrics / Transliteration
Amma kallallo chinnithallila
Bangaru bommidala
Na venta thirige chinnarila
Jagamele na thalli premane
Andinche na chellila
Sullu nammallila
Amma kallallo chinnithallila
Puttheti prathi udayam
Nee chirunavvulatone
Ninne nammukoni nenu
Brathukuthunnanule
Nee thodu lenide
Naaku rojulu gadave
Nee prema lenide
Naaku edhi thochade
Odilo pavvalinchi
Amrutham panche na chinni thallee
Sullu nammallila
Amma kallallo chinnithallila
Nee santhoshamlone
Naa lokam chusthunta
Nee yedupu naa kannillai
Nela raaluthunta
Nee adugujadallone
Naa brathuku vethukuthunta
Nee aashalanni nene
Nijam chese prayathnam chesthunta
Kallalo aanandam
Kanapadela chuse na chinni thallee
Sullu nammallila
Amma kallallo chinnithallila
Bangaru bommidala
Na venta thirige chinnarila
Jagamele na thalli premane
Andinche na chellila
Sullu nammallila
Amma kallallo chinnithallila