Telugu Lyrics
మనసులో వెలిసింది
నీ రాక పిలుపులో
హృదయమే కలిసింది
ఏ మాయ చేసావో
ఏ దారి చూపావో
లోకాలే మారెనే
లేలేలే లేలే
లేలేలేలేలే
లేలేలేలేలే
లేలేలేలేలే
ప్రతి రేయి పండుగే
ప్రతి పగలు వేడుకే
నా దరికి చేరితే
పరువమే వీడుకే
సన్నాయి రాగాలే
సోగసేయ రాగాలే
పాడమని పిలవగా
రాగాలే లేలే
లేలేలేలేలే
లేలేలేలేలే
లేలేలేలేలే
నీ చూపు నా గుండెలో
మధువున నింపెనులే
నీ నవ్వు నా పెదవుల
పలుకుల తెరచెనులే
ఎంతెంతో ఆశగా
ఎదగగా ఉప్పొంగగా
ప్రేమించే నీతోనే
నా జీవనం లేలే
సుమం ప్రతి సుమం
మనసులో వెలిసింది
నీ రాక పిలుపులో
హృదయమే కలిసింది
ఏ మాయ చేసావో
ఏ దారి చూపావో
లోకాలే మారెనే
లేలేలేలేలే
లేలేలేలేలే
లేలేలేలేలే
నా కన్ను కలలో
కదిలేటి నీ రూపమే
నీ చేరి చేయి పడి
నా నడక సాగెనే
నా ఊహల ఉయ్యాల
ఊగేటి నీ తోడుగా
ప్రేమించు ఈ వేళ
ఈ జన్మము లేలే
లేలేలేలేలే
లేలేలేలేలే
లేలేలేలేలే
సుమం ప్రతి సుమం
మనసులో వెలిసింది
నీ రాక పిలుపులో
హృదయమే కలిసింది
ఏ మాయ చేసావో
ఏ దారి చూపావో
లోకాలే మారెనే
లేలేలేలేలే
లేలేలేలేలే
లేలేలేలేలే
English Lyrics / Transliteration
Manasulo velisindi
Nee raaka pilupulo
Hrudayame kalisindi
Ye maaya chesaavo
Ye daari choopaavo
Lokaale maarene
Lelele lele
Lelelelele
Lelelelele
Lelelelele
Prathi reyi panduge
Prathi pagalu veduke
Naa dariki cherithe
Paruvame viduke
Sannaayi raagaale
Sogaseya raagaale
Paadamani pilavaga
Raagaale lele
Lelelelele
Lelelelele
Lelelelele
Nee choopu naa gundelo
Madhuvuna nimpenele
Nee navvu naa pedavula
Palukula terachennele
Enthentho aashagaa
Edagagaa uppongagaa
Preminche neethone
Naa jeevanam lele
Sumam prati summ
Manasulo velisindi
Nee raaka pilupulo
Hrudayame kalisindi
Ye maaya chesaavo
Ye daari choopaavo
Lokaale maarene
Lelelelele
Lelelelele
Lelelelele
Naa kannu kalalo
Kadiletini roopame
Nee cheri cheyi padi
Naa nadaka saagene
Naa oohala uyyaala
Oogeti nee thodugaa
Preminchu ee vela
Ee janmamu lele
Lelelelele
Lelelelele
Lelelelele
Sumam prati summ
Manasulo velisindi
Nee raaka pilupulo
Hrudayame kalisindi
Ye maaya chesaavo
Ye daari choopaavo
Lokaale maarene
Lelelelele
Lelelelele
Lelelelele