Telugu Lyrics
సమ్మమ్మ సూర్య సమ్మమ్మ సూర్య
ఒడిలోన కోరికలు ఒదిగివుంటే
రెపరెపరెప రెపరెపరెప
ఒకచోట చూసుకుంటా
సమ్మమ్మ సూర్య సమ్మమ్మ సూర్య
సమ్మమ్మ సూర్య సమ్మమ్మ సూర్య
ఒడిలోన కోరికలు ఒదిగివుంటే
రెపరెపరెప రెపరెపరెప
ఒకచోట చూసుకుంటా
సమ్మమ్మ సూర్య సమ్మమ్మ సూర్య
ఈ ఊసుల హంసల
ఏకాంత వీణల
ఏమో మాయాలోకం
ఆ ఈడులో యవ్వనం
ఈ ఈడులో తీయని
హా ఊహల ఊరేగింపు
ఆ ఏమాయెనే
ఈ మేనెగా
ఆ ఊపిరి ఆగెనే
హా కళ్ళలో కోరిక
నాలోన అగ్నిజ్వాల
సమ్మమ్మ సూర్య సమ్మమ్మ సూర్య
సమ్మమ్మ సూర్య సమ్మమ్మ సూర్య
ఒడిలోన కోరికలు ఒదిగివుంటే
రెపరెపరెప రెపరెపరెప
ఒకచోట చూసుకుంటా
ఆ చుక్కల నీలాల
ఆ చుక్కల నీలాల
నన్ను దాచి దాచాడే
ఈ లోకం చూడనీక
నీ చేయి నా చేయి
పట్టుకుంటే
ఈ దిక్కులు తెల్లారే
ఆ చిరు చిరు గాలి
నా చెంతకు చేరనీ
ఆ కోరికల వరద
నా చెంతకు చేరనీ
ఆ చూడు ఏ మాయ
ఆ చూడు ఏ మాయ
నాలోన నిప్పు రాగ
నన్ను గాలికీ వదిలె
హా ఏ పాతల
హా ఏ పాతల
నీ చూపు తాకి
నే కరిగి పోనా
ఆ మన్మధ బాణం
నా చెంతకు చేరనీ
సమ్మమ్మ సూర్య సమ్మమ్మ సూర్య
సమ్మమ్మ సూర్య సమ్మమ్మ సూర్య
ఒడిలోన కోరికలు ఒదిగివుంటే
రెపరెపరెప రెపరెపరెప
ఒకచోట చూసుకుంటా
English Lyrics / Transliteration
Sammamma Surya Sammamma Surya
Odilona korikalu odigivunte
Repareparepa repareparepa
Okachota choosukunta
Sammamma Surya Sammamma Surya
Sammamma Surya Sammamma Surya
Odilona korikalu odigivunte
Repareparepa repareparepa
Okachota choosukunta
Sammamma Surya Sammamma Surya
Ee oosula hamsala
Ekanta veenala
Emo maayaalokam
Aa idulo yavvanam
Ee idulo teeyani
Haa oohala ooregimpu
Aa emayene
Ee menega
Aa oopiri aagene
Haa kallalo korika
Naalona agnijwaala
Sammamma Surya Sammamma Surya
Sammamma Surya Sammamma Surya
Odilona korikalu odigivunte
Repareparepa repareparepa
Okachota choosukunta
Aa chukkala neelaala
Aa chukkala neelaala
Nannu daachi daachade
Ee lokam choodanika
Nee cheyi naa cheyi
Pattukunte
Ee dikkulu tellaare
Aa chiru chiru gaali
Naa chentaku cherani
Aa korikala varada
Naa chentaku cherani
Aa choodu e maaya
Aa choodu e maaya
Naalona nippu raaga
Nannu gaaliki vadile
Haa e paathala
Haa e paathala
Nee choopu taaki
Ne karigi ponan
Aa manmadha baanam
Naa chentaku cherani
Sammamma Surya Sammamma Surya
Sammamma Surya Sammamma Surya
Odilona korikalu odigivunte
Repareparepa repareparepa
Okachota choosukunta