Telugu Lyrics
సంతోష లావణ్య తరంగినీ
నవ నవ శోభల నవనీతమా
నవ యువతుల నయనాల కాంతులమా
సుందర సుధాంత సురవాలీ
సంతోష లావణ్య తరంగినీ
ఆశల రాణివై అవతరించావా
ఆనంద గీతమై అలరించావా
ఆశల రాణివై అవతరించావా
ఆనంద గీతమై అలరించావా
ప్రియమైన నా దేవతవు నీవే
ప్రియమైన నా దేవతవు నీవే
మదిని దోచిన నా మాయలేడివే
సుందర సుధాంత సురవాలీ
సంతోష లావణ్య తరంగినీ
కన్నెపిల్ల కనులలో కలువలే
కమ్మని నీ నవ్వులో తేనెలే
కన్నెపిల్ల కనులలో కలువలే
కమ్మని నీ నవ్వులో తేనెలే
అందాల నీ రూపం అమృతమే
అందాల నీ రూపం అమృతమే
నన్ను వీడని నా భాగ్యమే
సుందర సుధాంత సురవాలీ
సంతోష లావణ్య తరంగినీ
నవ నవ శోభల నవనీతమా
నవ యువతుల నయనాల కాంతులమా
సుందర సుధాంత సురవాలీ
సంతోష లావణ్య తరంగినీ
English Lyrics / Transliteration
Santosha lavanya taranginee
Nava nava shobhala navaneethama
Nava yuvathula nayanala kanthulama
Sundara sudhanta suravalee
Santosha lavanya taranginee
Aashala raanivai avatharinchaava
Aananda geethamai alarinchaava
Aashala raanivai avatharinchaava
Aananda geethamai alarinchaava
Priyamaina naa devathavu neeve
Priyamaina naa devathavu neeve
Madini dochina naa maayaledive
Sundara sudhanta suravalee
Santosha lavanya taranginee
Kanne pilla kanulalo kaluvale
Kammani nee navvulo thenale
Kanne pilla kanulalo kaluvale
Kammani nee navvulo thenale
Andala nee roopam amrutham
Andala nee roopam amrutham
Nannu veedani naa bhagyame
Sundara sudhanta suravalee
Santosha lavanya taranginee
Nava nava shobhala navaneethama
Nava yuvathula nayanala kanthulama
Sundara sudhanta suravalee
Santosha lavanya taranginee