Telugu Lyrics
శృంగారలతలా సయ్యాడెను నా రంగ
సుందరాంగ సుందరాంగ
శృంగారలతలా సయ్యాడెను నా రంగ
నవ వయసున నాదు మదిలో
నవ రాగములే మోసే నా రంగ
సుందరాంగ సుందరాంగ
శృంగారలతలా సయ్యాడెను నా రంగ
మెత్తని తలపుల మెత్తని వలపుల
పిలుపులు పిలిచే వేళ
మత్తైన మనసుల మధుర భావముల
అందాలు విరిసే వేళ
నా కోరికలు తీరే నా ఆశలు విరిసే
రా కౌగిట చేరే నా రంగ
సుందరాంగ సుందరాంగ
శృంగారలతలా సయ్యాడెను నా రంగ
పలికే పెదవుల పల్లవాలపైన
ముద్దుల సింగారాల
వలచే కన్నుల వలపుల దీపముల
హత్తుకో నా చెలియ
నీ ఊహలే నాలో ఆశలే నీలో
చేరనీ ఈ రేయి నా రంగ
సుందరాంగ సుందరాంగ
శృంగారలతలా సయ్యాడెను నా రంగ
నవ వయసున నాదు మదిలో
నవ రాగములే మోసే నా రంగ
సుందరాంగ సుందరాంగ
శృంగారలతలా సయ్యాడెను నా రంగ
English Lyrics / Transliteration
Srungaralathalaa sayyaadenunana ranga
Sundaranga Sundaranga
Srungaralathalaa sayyaadenunana ranga
Nava vayusuna naadhu madhilo
Nava raagamule mose na ranga
Sundaranga Sundaranga
Srungaralathalaa sayyaadenunana ranga
Meththani thalapula meththani valapula
Pilupulu piliche vela
Maththaina manasula madhura bhaavamula
Andaalu virise vela
Naa korikalu theere naa aashalu virise
Raa kougita chere naa ranga
Sundaranga Sundaranga
Srungaralathalaa sayyaadenunana ranga
Palike pedavula pallavaalapaina
Muddula singaarala
Valache kannula valapula deepamula
Hatthuko naa cheliya
Nee oohale naalo aashale neelo
Cherane ee reyi naa ranga
Sundaranga Sundaranga
Srungaralathalaa sayyaadenunana ranga
Nava vayusuna naadhu madhilo
Nava raagamule mose na ranga
Sundaranga Sundaranga
Srungaralathalaa sayyaadenunana ranga