Telugu Lyrics
బృందావనంలో రాధా కృష్ణుల
ఆటలన్నీ నీవే
సుందరి నీవే సుందరి నీవే
బృందావనంలో రాధా కృష్ణుల
ఆటలన్నీ నీవే
ప్రియురాలు నేనని
నిన్నెంతో ప్రేమించెదనని
సందెల్లో చందమామ
సకియలకు చెప్పిరమ్మ
సుందరి నీవే సుందరి నీవే
బృందావనంలో రాధా కృష్ణుల
ఆటలన్నీ నీవే
నీలి కళ్ళ లోలో
వేలే కొన్నాల కధలు
నడుమ మల్లె పూల
హారంలాగ కట్టుకో
నవ వసంత రాగ
తాళలయలో సాగ
పదములు పంచుకో
నీ చెలిమి నాకు కావాలి
సుందరి నీవే సుందరి నీవే
బృందావనంలో రాధా కృష్ణుల
ఆటలన్నీ నీవే
తుమ్మెదలు ముట్టుకోగా
పూల రేకులు విచ్చుకోగా
నీ పెదవుల వైనం
పండు ద్రాక్ష పాలు
కోయిల కూసేవేళ
తనువు పులకించు వేళ
నీ సన్నని నడుం
కదిలితే నా మది పోనీ
సుందరి నీవే సుందరి నీవే
బృందావనంలో రాధా కృష్ణుల
ఆటలన్నీ నీవే
ప్రియురాలు నేనని
నిన్నెంతో ప్రేమించెదనని
సందెల్లో చందమామ
సకియలకు చెప్పిరమ్మ
సుందరి నీవే సుందరి నీవే
బృందావనంలో రాధా కృష్ణుల
ఆటలన్నీ నీవే
English Lyrics / Transliteration
Brundavanmulo Radha Krishnula
Aatalanni Neeve
Sundari Neeve Sundari Neeve
Brundavanmulo Radha Krishnula
Aatalanni Neeve
Priyuuraalu Nenani
Ninnentho Premisthedanani
Sandello Chandamama
Sakiyalaku Cheppiramma
Sundari Neeve Sundari Neeve
Brundavanmulo Radha Krishnula
Aatalanni Neeve
Neeli Kalla Loloo
Vele Konnala Kathalu
Naduma Malle Poola
Haaramlaaga Kattuko
Nava Vasantha Raaga
Thaalalayalo Saaga
Padamulu Panchuko
Nee Chelimi Naaku Kaavaali
Sundari Neeve Sundari Neeve
Brundavanmulo Radha Krishnula
Aatalanni Neeve
Thummedalu Muttukoga
Poola Rekulu Vichukoga
Nee Pedavula Vainam
Pandu Draaksha Paalu
Koyila Koosevela
Thaanu Pulakinchu Vela
Nee Sannani Nadum
Kadilithe Naa Madhi Poni
Sundari Neeve Sundari Neeve
Brundavanmulo Radha Krishnula
Aatalanni Neeve
Priyuuraalu Nenani
Ninnentho Premisthedanani
Sandello Chandamama
Sakiyalaku Cheppiramma
Sundari Neeve Sundari Neeve
Brundavanmulo Radha Krishnula
Aatalanni Neeve