Telugu Lyrics
థర్స్ డే ఫ్రైడే సాటర్డే
ఏడు రోజులు నా ప్రియతమా
ఒక్క రోజు నీతో ఉంటే
మిగిలిన ఆరు రోజులు
నిన్నే తలుస్తూ గడపనా
ఆహా.. ఈ వారం మొత్తం
నీ ధ్యాసే నా ధ్యానం
సండే మండే ట్యూస్డే వెన్స్ డే
థర్స్ డే ఫ్రైడే సాటర్డే
ఏడు రోజులు నా ప్రియతమా
ఒక్క రోజు నీతో ఉంటే
మిగిలిన ఆరు రోజులు
నిన్నే తలుస్తూ గడపనా
ఒక రోజు కలసి తిరిగితే
మరొక రోజు కలవాలని
మనసు పరుగే తీస్తుంటే
ఒక రోజు చూస్తే చాలు
మరొక రోజు చూడాలని
కళ్ళు వెతికే వెతుకుతుంటే
ఇంకా ఇంకా నీతోనే
కాలం గడపాలని
ఎలా ఎలా ఈ కోరిక
తీరేను ప్రియా..
సండే మండే ట్యూస్డే వెన్స్ డే
థర్స్ డే ఫ్రైడే సాటర్డే
ఏడు రోజులు నా ప్రియతమా
ఒక్క రోజు నీతో ఉంటే
మిగిలిన ఆరు రోజులు
నిన్నే తలుస్తూ గడపనా
ఆహా.. ఈ వారం మొత్తం
నీ ధ్యాసే నా ధ్యానం
నిన్న చూసినా మళ్ళీ
నిన్నే చూడాలని
నీ పెదవుల చిరునవ్వు
చూడాలని..
ఎన్నో జన్మలెత్తైనా
ఎన్ని జన్మలెత్తినా
నీతోనే ఉండాలని
ప్రియా..
ఈ క్షణం నీ తోడుంటే
మరి క్షణం నీ తోడుంటే
ఎప్పుడూ నీతోనే
ఉండాలని
ఈ వారం మొత్తం
నీ ధ్యాసే నా ధ్యానం
సండే మండే ట్యూస్డే వెన్స్ డే
థర్స్ డే ఫ్రైడే సాటర్డే
ఏడు రోజులు నా ప్రియతమా
ఒక్క రోజు నీతో ఉంటే
మిగిలిన ఆరు రోజులు
నిన్నే తలుస్తూ గడపనా
ఆహా.. ఈ వారం మొత్తం
నీ ధ్యాసే నా ధ్యానం
English Lyrics / Transliteration
Thursday Friday Saturday
Yedu rojulu naa priyathama
Okka roju neetho unte
Migilina aaru rojulu
Ninne talusthu gadapanaa
Aaha.. Ee vaaram mottam
Nee dhyaase naa dhyaanam
Sunday Monday Tuesday Wednesday
Thursday Friday Saturday
Yedu rojulu naa priyathama
Okka roju neetho unte
Migilina aaru rojulu
Ninne talusthu gadapanaa
Oka roju kalasi thirigithe
Maroka roju kalavaalani
Manasu paruge theesthunte
Oka roju choosthe chaalu
Maroka roju choodaalani
Kallu vethike vethukuthunte
Inkaa inkaa neethone
Kaalam gadapaalani
Ela ela ee korika
Theerenu priyaa..
Sunday Monday Tuesday Wednesday
Thursday Friday Saturday
Yedu rojulu naa priyathama
Okka roju neetho unte
Migilina aaru rojulu
Ninne talusthu gadapanaa
Aaha.. Ee vaaram mottam
Nee dhyaase naa dhyaanam
Ninna choosinaa malli
Ninne choodaalani
Nee pedavula chirunavvu
Choodaalani..
Enno janmaletthainaa
Enni janmaletthinaa
Neethone undaalani
Priyaa..
Ee kshanam nee thodunte
Mari kshanam nee thodunte
Eppudoo neethone
Undaalani
Ee vaaram mottam
Nee dhyaase naa dhyaanam
Sunday Monday Tuesday Wednesday
Thursday Friday Saturday
Yedu rojulu naa priyathama
Okka roju neetho unte
Migilina aaru rojulu
Ninne talusthu gadapanaa
Aaha.. Ee vaaram mottam
Nee dhyaase naa dhyaanam