Telugu Lyrics
సూపర్ పోలీస్
సూపర్ పోలీస్
ఆహా ఆహా ఆహా
సూపర్ పోలీస్
సూపర్ పోలీస్
మాయలోకం మాయలోకం
మాయలోకం మాయలోకం
అందులోన వెలుగులోకం
ఆ వెలుగులోన మనలోకం
అందరిలోన అందగత్తె
ఆ అందగత్తె నీలోకం
నీలోకం నీలోకం
అందరిలోన అందగాడు
ఆ అందగాడు నాలోకం
నాలోకం నాలోకం
అరెరే అయ్యయ్యో
ఏమయ్యిందో ఏమయ్యిందో
ఈ లోకం మారిపోయే
ఎందుకో ఏమిటో
ఏమయ్యిందో ఏమయ్యిందో
ఈ లోకం మారిపోయే
ఏ పనులూ చేయనీక
నన్ను తిరిగె నిన్నే
నీలోకం నీలోకం
సూపర్ పోలీస్
సూపర్ పోలీస్
సూపర్ పోలీస్
సూపర్ పోలీస్
మనసు పడే పంతాల
మగత కురిసే కళ్ళాల
మమతలనే పెంచే
మనసుంటే చాలే
ఎపుడు పెళ్ళంట
ఎపుడు పెళ్ళంట
నీలి చుడీదార్
ఇసుకలో బొమ్మ
ఈ వెన్నెల దారం
ఒడిలో ఒదిగే
ఆలిలా రావే
ఒక సారి చూడు
నడకలు నేర్పే
నాతో పడి రావే
ఓలా ఓలా ఓలా
సూపర్ పోలీస్
సూపర్ పోలీస్
ఆహా ఆహా ఆహా
సూపర్ పోలీస్
సూపర్ పోలీస్
మాయలోకం మాయలోకం
మాయలోకం మాయలోకం
అందులోన వెలుగులోకం
ఆ వెలుగులోన మనలోకం
అందరిలోన అందగత్తె
ఆ అందగత్తె నీలోకం
నీలోకం నీలోకం
అందరిలోన అందగాడు
ఆ అందగాడు నాలోకం
నాలోకం నాలోకం
అరెరే అయ్యయ్యో
ఏమయ్యిందో ఏమయ్యిందో
ఈ లోకం మారిపోయే
ఎందుకో ఏమిటో
ఏమయ్యిందో ఏమయ్యిందో
ఈ లోకం మారిపోయే
ఏ పనులూ చేయనీక
నన్ను తిరిగె నిన్నే
నీలోకం నీలోకం
సూపర్ పోలీస్
సూపర్ పోలీస్
సూపర్ పోలీస్
సూపర్ పోలీస్
English Lyrics / Transliteration
Super Police
Super Police
Aaha Aaha Aaha
Super Police
Super Police
Mayalokam Mayalokam
Mayalokam Mayalokam
Andulona velugulokam
Aa velugulona manalokam
Andarilona andagatte
Aa andagatte neelokam
Neelokam Neelokam
Andarilona andagaadu
Aa andagaadu naalomam
Naalokam Naalokam
Arere Ayyayyo
Emayyindo emayyindo
Ee lokam maripoye
Enduko emito
Emayyindo emayyindo
Ee lokam maripoye
Ye panulu cheyanika
Nannu thirige ninne
Neelokam Neelokam
Super Police
Super Police
Super Police
Super Police
Manasu pade panthala
Magatha kurise kallala
Mamathalane penche
Manasunte chaale
Epudu pellanta
Epudu pellanta
Neeli choodidar
Isukalo bomma
Ee vennela daaram
Odilo odige
Aalila raave
Oka saari choodu
Nadakalu nerpe
Naatho padi raave
Ola Ola Ola
Super Police
Super Police
Aaha Aaha Aaha
Super Police
Super Police
Mayalokam Mayalokam
Mayalokam Mayalokam
Andulona velugulokam
Aa velugulona manalokam
Andarilona andagatte
Aa andagatte neelokam
Neelokam Neelokam
Andarilona andagaadu
Aa andagaadu naalomam
Naalokam Naalokam
Arere Ayyayyo
Emayyindo emayyindo
Ee lokam maripoye
Enduko emito
Emayyindo emayyindo
Ee lokam maripoye
Ye panulu cheyanika
Nannu thirige ninne
Neelokam Neelokam
Super Police
Super Police
Super Police
Super Police