Telugu Lyrics
సుపరే సుపరే సుపరే సుపరే
సుపరే సుపరే సుపరే సుపరే
సుపరే సుపరే సుపరే సుపరే
అలలు కెరటాలు దాటే అల్లరి నావ
అదురు అదురు గలగల నవ్వే అందరి కాపు
హేయ్ అందరి కాపు
తన తోడు రాదు రానిదో
తన పక్క తోడు రాదు రానిదో
తన తోడు రాదు రానిదో
సుపరే సుపరే సుపరే సుపరే
సుపరే సుపరే సుపరే సుపరే
సుపరే సుపరే సుపరే సుపరే
సుపరే సుపరే సుపరే సుపరే
తెలతెల తెలవారెను
నీ తోడు నా తోడాయెను
నీ నవ్వు నా తోడాయెను
కనులు మూసె నిదురాయెను
చిట్టి చిట్టి బుజ్జి పాప
చెమ్మచెక్క చేరమ్మా
కొంటె కొంటె కోరచూపు
కళ్ళల్లోన దాచమ్మా
తల్లి ఒడిలో పసిడి బొమ్మ
నవ్వుల పువ్వుల తేనమ్మ
రేపటిలో ఒక మంచి కధ
నా కనులలో నిదురమ్మ
సుపరే సుపరే సుపరే సుపరే
సుపరే సుపరే సుపరే సుపరే
సుపరే సుపరే సుపరే సుపరే
సుపరే సుపరే సుపరే సుపరే
మాయా లోకం కావాలని
మామ్మ మామ్మా కావాలని
కాళ్ళకి అస్సలు బలం లేదని
దూకుతూ దూకుతూ రావాలని
హేయ్
ఎగిరే సీతాకోకచిలుక
రేపటి కలలకు ఊసుల చిలక
అడుగు అడుగున పురివిరియగా
అందరిలో ఒక చిన్ని తార
రంగురంగుల లోకం
నాకు పంచుతుంది సంతోషం
తన తోడు రాదు రానిదో
తన పక్క తోడు రాదు రానిదో
తన తోడు రాదు రానిదో
సుపరే సుపరే సుపరే సుపరే
సుపరే సుపరే సుపరే సుపరే
సుపరే సుపరే సుపరే సుపరే
సుపరే సుపరే సుపరే సుపరే
English Lyrics / Transliteration
Supere supere supere supere
Supere supere supere supere
Supere supere supere supere
Alalu keratalu daate allari naava
Aduru aduru galagala navve andari kaapu
Hey andari kaapu
Tana thodu raadu raanido
Tana pakka thodu raadu ranido
Tana thodu raadu ranido
Supere supere supere supere
Supere supere supere supere
Supere supere supere supere
Supere supere supere supere
Telatela telavaarenu
Nee thodu naa thodaayenu
Nee navvu naa thodaayenu
Kanulu moose niduraayenu
Chitti chitti bujji paapa
Chemma chekka cheramma
Konte konte korachupu
Kallalona daachamma
Talli odilo pasidi bomma
Navvula puvvula thenamma
Repati lo oka manchi kadha
Naa kanulalo niduramma
Supere supere supere supere
Supere supere supere supere
Supere supere supere supere
Supere supere supere supere
Maaya lokam kaavaalani
Maamma maamma kaavaalani
Kaallaki assalu balam ledani
Dookuthoo dookuthoo raavaalani
Hey
Egire seethakokachiluka
Repati kalalaku oosula chilaka
Adugu aduguna puriviriayagaa
Andarilo oka chinni thaara
Rangurangula lokam
Naaku panchuthundi santhosham
Tana thodu raadu raanido
Tana pakka thodu raadu ranido
Tana thodu raadu ranido
Supere supere supere supere
Supere supere supere supere
Supere supere supere supere
Supere supere supere supere