Telugu Lyrics
శ్రీ గురుభ్యోనమః
శ్రీ గురుభ్యోనమః
శ్రీ సాయిరాం
జై జై శ్రీ సాయిరాం
జై జై శ్రీ సాయిరాం
జై జై శ్రీ సాయిరాం
జై జై శ్రీ సాయిరాం
అంతరాల నిట్టూర్పుల నాదము
నీవు
అలమటించు మదికి ఓదార్పు
నీవు
అంతరంగ శిలల కరిగించు
వారధి నీవు
అండలేని బ్రతుకులకు ఆలంబన
నీవు
జగదోద్ధరణుడా
శ్రీ సాయిరక్షా
జగజాలాల జీవా
శ్రీ సాయిరక్షా
శంఖ చక్ర గదాధారీ
నారాయణా
హరి ఓం తత్సత్
హరి ఓం తత్సత్
హరి ఓం తత్సత్
శ్రీ సాయిరాం
జై జై శ్రీ సాయిరాం
జై జై శ్రీ సాయిరాం
అంతరాల నాదము నీవే
అలమటించు మదికి ఓదార్పు నీవే
అంతరంగ శిలల కరిగించు వారధి నీవే
అండలేని బ్రతుకులకు ఆలంబన నీవే
జగదోద్ధరణుడా
శ్రీ సాయిరక్షా
జగజాలాల జీవా
శ్రీ సాయిరక్షా
శంఖ చక్ర గదాధారీ
నారాయణా
హరి ఓం తత్సత్
హరి ఓం తత్సత్
హరి ఓం తత్సత్
శ్రీ సాయిరాం
జై జై శ్రీ సాయిరాం
జై జై శ్రీ సాయిరాం
శ్రీ సాయిరాం
శ్రీ సాయిరాం
శ్రీ సాయిరాం
English Lyrics / Transliteration
Śrī gurubhyōnamaḥ
Śrī gurubhyōnamaḥ
Śrī saināmaṁ
Jai jai śrī saināmaṁ
Jai jai śrī saināmaṁ
Jai jai śrī saināmaṁ
Jai jai śrī saināmaṁ
Antarāla niṭṭūrpu la nādamu
Nīvu
Alamatin̄cu madiki ōdārpu
Nīvu
Antaraṅga śilala karigin̄cu
Vāradhi nīvu
Aṇḍalēni bratukulaku ālambana
Nīvu
Jagadōddharaṇuḍā
Śrī sai rakṣā
Jagajālāla jīvā
Śrī sai rakṣā
Śaṅkha cakra gadādhārī
Nārāyaṇā
Hari ōṁ tatsat
Hari ōṁ tatsat
Hari ōṁ tatsat
Śrī saināmaṁ
Jai jai śrī saināmaṁ
Jai jai śrī saināmaṁ
Antarāla nādamu nīvē
Alamatin̄cu madiki ōdārpu nīvē
Antaraṅga śilala karigin̄cu vāradhi nīvē
Aṇḍalēni bratukulaku ālambana nīvē
Jagadōddharaṇuḍā
Śrī sai rakṣā
Jagajālāla jīvā
Śrī sai rakṣā
Śaṅkha cakra gadādhārī
Nārāyaṇā
Hari ōṁ tatsat
Hari ōṁ tatsat
Hari ōṁ tatsat
Śrī saināmaṁ
Jai jai śrī saināmaṁ
Jai jai śrī saināmaṁ
Śrī saināmaṁ
Śrī saināmaṁ
Śrī saināmaṁ