Telugu Lyrics
శుభం కరం మాతా సుమంగళీ
అరుణోదయం అరుదెంచె తల్లీ
అఖిల లోకాలకు వెలుగిడె తల్లీ
నవ కిరణాలు నిను చేరె తల్లీ
నవ ధాన్యాలు నిను వీక్షించె తల్లీ
నిదుర వీడి మేలుకో అంభానాయకీ
శుభం కరం మాతా సుమంగళీ
లోక పాలినీ లోకైక శరణీ
భక్త జనాల కరుణామయీ
అంభానాయకీ అంభానాయకీ
అంభానాయకీ అంభానాయకీ
శుభం కరం మాతా సుమంగళీ
సుప్రభాతం తల్లీ అంభానాయకీ
శుభం కరం మాతా సుమంగళీ
English Lyrics / Transliteration
Shubham karam mata sumangali
Arunodayam arudenche Talli
Akhila lokalaku velugide Talli
Nava kiranalu ninu chere Talli
Nava dhanyalu ninu viksinche Talli
Nidura veedi meluko Ambhanayaki
Shubham karam mata sumangali
Loka palini lokaika sharani
Bhakta janala karunamayi
Ambhanayaki Ambhanayaki
Ambhanayaki Ambhanayaki
Shubham karam mata sumangali
Suprabhatam Talli Ambhanayaki
Shubham karam mata sumangali