Telugu Lyrics
సుప్రభాతవేళాయెను మేల్కొనుమా
పుణ్యఫలము కొరకు వేడుకొనుమా
సూర్యుడుదయించెను వెలుగొచ్చెను
లోకము మేల్కొనెను నిదుర వీడెను
పుణ్యఫలము కొరకు వేడుకొనుమా
సూర్యుడుదయించెను వెలుగొచ్చెను
లోకము మేల్కొనెను నిదుర వీడెను
English Lyrics / Transliteration
Suprabhata velayenu melkonuma
Punya phalamu koraku vedukonuma
Suryudayinchenu velu goccenu
Lokamu melkone nu nidura vide nu
Punya phalamu koraku vedukonuma
Suryudayinchenu velu goccenu
Lokamu melkone nu nidura vide nu