Telugu Lyrics
సుప్రభాతమయ్య సాయి
శ్రీ సాయి సుప్రభాతం
రండి రండి సాయి భక్తులారా
శ్రీ సాయి సుప్రభాతం
ఓం సాయి రామా
శ్రీ సాయి రామా
ఓం సాయి కృష్ణా
శ్రీ సాయి కృష్ణా
సాయి బాబా
సాయి బాబా
నన్ను కరుణించు సాయి
నన్ను ఆదుకో సాయి
నీ దివ్య చరణములనే
అశ్రయించితినయ్యా
శరణమయ్య సాయి
శరణమయ్య సాయి
కరుణామయ సాయి
కరుణామయ సాయి
అఖిల జగముల
అధినేతవయ్యా
నీ దివ్య కరుణా
వీక్షణముతో
నన్ను రక్షించు సాయి
నన్ను రక్షించు సాయి
ఓం సాయి రామా
శ్రీ సాయి రామా
ఓం సాయి కృష్ణా
శ్రీ సాయి కృష్ణా
సాయి బాబా
సాయి బాబా
నీ రూపము ధ్యానించుచు
నిన్నే స్మరించుచు
కాలము గడుపుచుంటి
కరుణించు సాయి
కరుణించు సాయి
నీ దయా దృష్టితో
నన్ను దీవించు సాయి
నన్ను దీవించు సాయి
శ్రీ సాయి సుప్రభాతం
శ్రీ సాయి సుప్రభాతం
రండి రండి సాయి భక్తులారా
శ్రీ సాయి సుప్రభాతం
శ్రీ సాయి సుప్రభాతం
రండి రండి సాయి భక్తులారా
శ్రీ సాయి సుప్రభాతం
ఓం సాయి రామా
శ్రీ సాయి రామా
ఓం సాయి కృష్ణా
శ్రీ సాయి కృష్ణా
సాయి బాబా
సాయి బాబా
నన్ను కరుణించు సాయి
నన్ను ఆదుకో సాయి
నీ దివ్య చరణములనే
అశ్రయించితినయ్యా
శరణమయ్య సాయి
శరణమయ్య సాయి
కరుణామయ సాయి
కరుణామయ సాయి
అఖిల జగముల
అధినేతవయ్యా
నీ దివ్య కరుణా
వీక్షణముతో
నన్ను రక్షించు సాయి
నన్ను రక్షించు సాయి
ఓం సాయి రామా
శ్రీ సాయి రామా
ఓం సాయి కృష్ణా
శ్రీ సాయి కృష్ణా
సాయి బాబా
సాయి బాబా
నీ రూపము ధ్యానించుచు
నిన్నే స్మరించుచు
కాలము గడుపుచుంటి
కరుణించు సాయి
కరుణించు సాయి
నీ దయా దృష్టితో
నన్ను దీవించు సాయి
నన్ను దీవించు సాయి
శ్రీ సాయి సుప్రభాతం
శ్రీ సాయి సుప్రభాతం
రండి రండి సాయి భక్తులారా
శ్రీ సాయి సుప్రభాతం
English Lyrics / Transliteration
Suprabhatam ayya Sai
Sri Sai suprabhatam
Randi randi Sai bhaktulara
Sri Sai suprabhatam
Om Sai Rama
Sri Sai Rama
Om Sai Krishna
Sri Sai Krishna
Sai Baba
Sai Baba
Nannu karuninchu Sai
Nannu aaduko Sai
Nee divya charanamulane
Ashrayinchithinayya
Sharanamayya Sai
Sharanamayya Sai
Karunamaya Sai
Karunamaya Sai
Akhila jagamula
Adhinetavayya
Nee divya karuna
Veekshanamutho
Nannu rakshinchu Sai
Nannu rakshinchu Sai
Om Sai Rama
Sri Sai Rama
Om Sai Krishna
Sri Sai Krishna
Sai Baba
Sai Baba
Nee roopamu dhyaaninchuchu
Ninne smarinchuchu
Kaalamu gadupuchunti
Karuninchu Sai
Karuninchu Sai
Nee daya drushtitho
Nannu deevinchu Sai
Nannu deevinchu Sai
Sri Sai suprabhatam
Sri Sai suprabhatam
Randi randi Sai bhaktulara
Sri Sai suprabhatam
Sri Sai suprabhatam
Randi randi Sai bhaktulara
Sri Sai suprabhatam
Om Sai Rama
Sri Sai Rama
Om Sai Krishna
Sri Sai Krishna
Sai Baba
Sai Baba
Nannu karuninchu Sai
Nannu aaduko Sai
Nee divya charanamulane
Ashrayinchithinayya
Sharanamayya Sai
Sharanamayya Sai
Karunamaya Sai
Karunamaya Sai
Akhila jagamula
Adhinetavayya
Nee divya karuna
Veekshanamutho
Nannu rakshinchu Sai
Nannu rakshinchu Sai
Om Sai Rama
Sri Sai Rama
Om Sai Krishna
Sri Sai Krishna
Sai Baba
Sai Baba
Nee roopamu dhyaaninchuchu
Ninne smarinchuchu
Kaalamu gadupuchunti
Karuninchu Sai
Karuninchu Sai
Nee daya drushtitho
Nannu deevinchu Sai
Nannu deevinchu Sai
Sri Sai suprabhatam
Sri Sai suprabhatam
Randi randi Sai bhaktulara
Sri Sai suprabhatam