Telugu Lyrics
ప్రాణంలో నువ్వే, ప్రాణంలో నువ్వే
ఊపిరే నువ్వే, ఊపిరే నువ్వే
లోకాలే నువ్వే, లోకాలే నువ్వే
సూరయ్య, సూరయ్య
సూరయ్య, సూరయ్య
నీ నవ్వుల సవ్వడి, కళ్ళల్లోని పండుగ
నా గుండె గోడలకి, నీ పేరు రాశా
నా దారులు నిన్నే, చూస్తాయిలే
నీ అడుగు జాడల్లో, పడి ఉన్నా
నీతోనే ఈ పయనం, ఇక ఆగదు ఎన్నడూ
నీ తీరే వెలుతురు, ఈ జన్మకి
నా దారులు నిన్నే, చూస్తాయిలే
నీ అడుగు జాడల్లో, పడి ఉన్నా
లోకాలే నువ్వే, లోకాలే నువ్వే
ఊపిరే నువ్వే, ఊపిరే నువ్వే
ప్రాణంలో నువ్వే, ప్రాణంలో నువ్వే
చూపుల్లో నువ్వే, చూపుల్లో నువ్వే
సూరయ్య, సూరయ్య
సూరయ్య, సూరయ్య
నీలానే ఎంతో చల్లగా
మనసు తడిసిపోయేలా
ఒక్క క్షణం నీవుంటే చాలు
ఎన్నో జన్మలు గడిచేలా
అందమైన ఈ బంధం
ఎప్పటికీ వీడదుగా
నీ తోడుంటే ఏదైనా
సాధ్యమేగా
చూపుల్లో నువ్వే, చూపుల్లో నువ్వే
ప్రాణంలో నువ్వే, ప్రాణంలో నువ్వే
ఊపిరే నువ్వే, ఊపిరే నువ్వే
లోకాలే నువ్వే, లోకాలే నువ్వే
సూరయ్య, సూరయ్య
సూరయ్య, సూరయ్య
English Lyrics / Transliteration
Pranamlo nuvve, pranamlo nuvve
Oopire nuvve, oopire nuvve
Lokaale nuvve, lokaale nuvve
Suraiyya, Suraiyya
Suraiyya, Suraiyya
Nee navvula savvadi, kallaloni panduga
Naa gunde godalaki, nee peru raasa
Naa daarulu ninne, choosthaayile
Nee adugu jaadallo, padi unna
Neethone ee payanam, ika aagadu ennadoo
Nee theere veluthuru, ee janmaki
Naa daarulu ninne, choosthaayile
Nee adugu jaadallo, padi unna
Lokaale nuvve, lokaale nuvve
Oopire nuvve, oopire nuvve
Pranamlo nuvve, pranamlo nuvve
Choopullo nuvve, choopullo nuvve
Suraiyya, Suraiyya
Suraiyya, Suraiyya
Neelaane entho challaga
Manasu thadisipoyela
Okka kshanam neevunte chaalu
Enno janmalu gadichela
Andamaina ee bandham
Eppatiki veedadugaa
Nee thodunte edaina
Saadhyame gaa
Choopullo nuvve, choopullo nuvve
Pranamlo nuvve, pranamlo nuvve
Oopire nuvve, oopire nuvve
Lokaale nuvve, lokaale nuvve
Suraiyya, Suraiyya
Suraiyya, Suraiyya