Telugu Lyrics
సురంగ బజార్ లో సొగసుల లోకం
సరసాల సయ్యాటకై సేద తీరుతోంది
సురంగ బజార్ లో సొగసుల లోకం
సరసాల సయ్యాటకై సేద తీరుతోంది
దూరాల దూరం లో దూకుతూ దాహం
దారాల గాలం లో దూసుకుపోతోంది
అడుగో ఆడెను నా మది ఆగెను
మెడలో మెరుపులే మెరిసెగా
నడుమో నడుములో నడక నడక
పుడమి పులకరించెగా
సురంగ బజార్ లో సొగసుల లోకం
సరసాల సయ్యాటకై సేద తీరుతోంది
సరసాల సయ్యాటకై సేద తీరుతోంది
సురంగ బజార్ లో సొగసుల లోకం
సరసాల సయ్యాటకై సేద తీరుతోంది
దూరాల దూరం లో దూకుతూ దాహం
దారాల గాలం లో దూసుకుపోతోంది
అడుగో ఆడెను నా మది ఆగెను
మెడలో మెరుపులే మెరిసెగా
నడుమో నడుములో నడక నడక
పుడమి పులకరించెగా
సురంగ బజార్ లో సొగసుల లోకం
సరసాల సయ్యాటకై సేద తీరుతోంది
English Lyrics / Transliteration
Surunga bazaar lo sogasula lokam
Sarasala sayyatakai seda teerutondi
Surunga bazaar lo sogasula lokam
Sarasala sayyatakai seda teerutondi
Doorala dooram lo dookutoo daham
Daarala gaalam lo doosukupotondi
Adugo aadenu naa madhi aagenu
Medalo merupule merisega
Nadumo nadumulo nadaka nadaka
Pudami pulakarinchega
Surunga bazaar lo sogasula lokam
Sarasala sayyatakai seda teerutondi
Sarasala sayyatakai seda teerutondi
Surunga bazaar lo sogasula lokam
Sarasala sayyatakai seda teerutondi
Doorala dooram lo dookutoo daham
Daarala gaalam lo doosukupotondi
Adugo aadenu naa madhi aagenu
Medalo merupule merisega
Nadumo nadumulo nadaka nadaka
Pudami pulakarinchega
Surunga bazaar lo sogasula lokam
Sarasala sayyatakai seda teerutondi