Telugu Lyrics
సూర్యునికే వెలుగువగా…
నీకంటె కాంతులెవరు
నీకంటె కాంతులెవరు
నీకంటె కాంతులెవరు
చక్కదనమె చందమామ
చక్కదనమె చందమామ
చందమామ కిరణమెవరు
చందమామ కిరణమెవరు
చందమామ కిరణమెవరు
నవ్వంటే నవ్వులపువ్వే
నవ్వంటే నవ్వులపువ్వే
ఆ పువ్వుకి పరిమళమెవరు
ఆ పువ్వుకి పరిమళమెవరు
ఆ పువ్వుకి పరిమళమెవరు
పిల్లాడంటే ఓ బ్రహ్మ
పిల్లాడంటే ఓ బ్రహ్మ
ఆ బ్రహ్మకే రూపులెవరు
ఆ బ్రహ్మకే రూపులెవరు
ఆ బ్రహ్మకే రూపులెవరు
ఏది నీవు ఏది నేను
ఏది నీవు ఏది నేను
అన్నీ నీవే నీవే
అన్నీ నీవే నీవే
అన్నీ నీవే నీవే
నీ రూపమే శాపం
నీ రూపమే శాపం
నీ రూపమే శాపం
నీ రూపమే శాపం
ఎడతెగని నా యాగం
ఎడతెగని నా యాగం
అది నీవే నీవే
అది నీవే నీవే
అది నీవే నీవే
అయినా నువ్వొంటరివి
అయినా నువ్వొంటరివి
ఒంటరి దేవుడవెందుకు
ఒంటరి దేవుడవెందుకు
ఒంటరి దేవుడవెందుకు
అయినా నువ్వొంటరివి
అయినా నువ్వొంటరివి
ఒంటరి దేవుడవెందుకు
ఒంటరి దేవుడవెందుకు
ఒంటరి దేవుడవెందుకు
సూర్యునికే వెలుగువగా…
సూర్యునికే వెలుగువగా…
నీకంటె కాంతులెవరు
నీకంటె కాంతులెవరు
నీకంటె కాంతులెవరు
చక్కదనమె చందమామ
చక్కదనమె చందమామ
చందమామ కిరణమెవరు
చందమామ కిరణమెవరు
చందమామ కిరణమెవరు
English Lyrics / Transliteration
Suryunike veluguvaga…
Neekante kaanthulevaru
Neekante kaanthulevaru
Neekante kaanthulevaru
Chakkadaname chandamaama
Chakkadaname chandamaama
Chandamaama kiranamevaru
Chandamaama kiranamevaru
Chandamaama kiranamevaru
Navvante navvula puvve
Navvante navvula puvve
Aa puvvuki parimalamevaru
Aa puvvuki parimalamevaru
Aa puvvuki parimalamevaru
Pillaadante o brahma
Pillaadante o brahma
Aa brahmake roopulevaru
Aa brahmake roopulevaru
Aa brahmake roopulevaru
Edi neevu edi nenu
Edi neevu edi nenu
Anni neeve neeve
Anni neeve neeve
Anni neeve neeve
Nee roopame shaapam
Nee roopame shaapam
Nee roopame shaapam
Nee roopame shaapam
Edhegani naa yaagam
Edhegani naa yaagam
Adi neeve neeve
Adi neeve neeve
Adi neeve neeve
Ayina nuvvontarivi
Ayina nuvvontarivi
Ontari devudavenduku
Ontari devudavenduku
Ontari devudavenduku
Ayina nuvvontarivi
Ayina nuvvontarivi
Ontari devudavenduku
Ontari devudavenduku
Ontari devudavenduku
Suryunike veluguvaga…
Suryunike veluguvaga…
Neekante kaanthulevaru
Neekante kaanthulevaru
Neekante kaanthulevaru
Chakkadaname chandamaama
Chakkadaname chandamaama
Chandamaama kiranamevaru
Chandamaama kiranamevaru
Chandamaama kiranamevaru