Telugu Lyrics
పట్టమంతా ఇచ్చేసే..
అట్టడవి సూసే నిప్పు
చిట్టెక్కేలోపు చచ్చేసే..
చీకటిలో చూసే వెలుగే
ఆవేశం..
గాలిలో తేలే ధూపే
ఆలోచనం..
రక్తాన్ని తోడేసే..
రొమ్ముల్ని చీల్చేసే..
నా లోకం.. నా లోకం..
(సూర్యుడు.. సూర్యుడు..)
(తోడేస్తాడు.. తోడేస్తాడు..)
(చీల్చేస్తాడు.. చీల్చేస్తాడు..)
పాతాళ లోకానికి
తోడేస్తాడు..
అడ్డొచ్చినోడిని
చీల్చేస్తాడు..
సూటిగా.. సూటిగా..
మండిపోయే..
భయమంటే.. భయమంటే..
అడుగే..
(సూర్యుడు.. సూర్యుడు..)
(తోడేస్తాడు.. తోడేస్తాడు..)
(చీల్చేస్తాడు.. చీల్చేస్తాడు..)
పేరు చెబితే..
వణికే..
వదలమంటే..
పగ..
(సుట్టంలా చూసి మళ్ళీ..)
(పట్టమంతా ఇచ్చేసే..)
(అట్టడవి సూసే నిప్పు..)
(చిట్టెక్కేలోపు చచ్చేసే..)
చీకటిలో చూసే వెలుగే
ఆవేశం..
గాలిలో తేలే ధూపే
ఆలోచనం..
రక్తాన్ని తోడేసే..
రొమ్ముల్ని చీల్చేసే..
నా లోకం.. నా లోకం..
(సూర్యుడు.. సూర్యుడు..)
(తోడేస్తాడు.. తోడేస్తాడు..)
(చీల్చేస్తాడు.. చీల్చేస్తాడు..)
పాతాళ లోకానికి
తోడేస్తాడు..
అడ్డొచ్చినోడిని
చీల్చేస్తాడు..
సూటిగా.. సూటిగా..
మండిపోయే..
భయమంటే.. భయమంటే..
అడుగే..
(సూర్యుడు.. సూర్యుడు..)
(తోడేస్తాడు.. తోడేస్తాడు..)
(చీల్చేస్తాడు.. చీల్చేస్తాడు..)
English Lyrics / Transliteration
Pattamanta icchese..
Attadavi soose nippu
Chittekkelopu chacchese..
Cheekatilo soose veluge
Aavesham..
Gaalilo thele dhupe
Aalochana..
Rakthanni thodese..
Rommulni cheelse..
Naa lokam.. Naa lokam..
(Suryudu.. Suryudu..)
(Thodestadu.. Thodestadu..)
(Cheelchestadu.. Cheelchestadu..)
Paathala lokaaniki
Thodestadu..
Addocchinodini
Cheelchestadu..
Sootiga.. Sootiga..
Mandipoye..
Bhayamante.. Bhayamante..
Aduge..
(Suryudu.. Suryudu..)
(Thodestadu.. Thodestadu..)
(Cheelchestadu.. Cheelchestadu..)
Peru chebithe..
Vanike..
Vadalamante..
Paga..
(Suttamla soosi malli..)
(Pattamanta icchese..)
(Attadavi soose nippu..)
(Chittekkelopu chacchese..)
Cheekatilo soose veluge
Aavesham..
Gaalilo thele dhupe
Aalochana..
Rakthanni thodese..
Rommulni cheelse..
Naa lokam.. Naa lokam..
(Suryudu.. Suryudu..)
(Thodestadu.. Thodestadu..)
(Cheelchestadu.. Cheelchestadu..)
Paathala lokaaniki
Thodestadu..
Addocchinodini
Cheelchestadu..
Sootiga.. Sootiga..
Mandipoye..
Bhayamante.. Bhayamante..
Aduge..
(Suryudu.. Suryudu..)
(Thodestadu.. Thodestadu..)
(Cheelchestadu.. Cheelchestadu..)