Telugu Lyrics
అంధులు కనులు తెరువగా
లోకమంతట వ్యాపింపగా
యేసు నామము మహిమ పొందగా
సర్వలోకములందు బోధింపగా
ప్రతివారికి సువార్త తెలుపగా
ఆయన ప్రేమను పంచగా
నిత్య జీవము నొందగా
అనాథులకు తండ్రిగా
దిక్కులేనివారికి తోడుగా
శరణుజొచ్చినవారికి రక్షణగా
నీవున్నావయా దేవా
ఆపదలో ఆదుకొని
బాధలలో ఓదార్చి
నీ కృపతో నడిపించుమా
నిత్యము నీ నామము
దేవదేవా నీ కృపకొరకు
నీ మహిమ కొరకు
జీవితమును అర్పించుచు
స్తుతియించెదను నిత్యం
English Lyrics / Transliteration
Andhulu kanulu teruvagaa
Lokamantata vyaapimpagaa
Yesu naamamu mahima pondagaa
Sarvalokamulandu bodhipimpagaa
Prativaariki suvaartha telupagaa
Aayana premanu panchagaa
Nitya jeevamu nondagaa
Anaathulaku tandrigaa
Dikkuleni vaariki thodugaa
Sharanujochinavaariki rakshanagaa
Neevunnaayaa Devaa
Aapadalo aadukoni
Baadhalalo odaarchi
Nee krupatho nadipinchumaa
Nityamu nee naamamu
Devadevaa nee krupakoraku
Nee mahima koraku
Jeevithamunu arpinchuchu
Stuthiyinchenu nityam