Telugu Lyrics
వరప్రదాయిని వరనాయికి
సువర్ణ సువర్ణ సువర్ణ శోభిత
వరప్రదాయిని వరనాయికి
హృదయమందున నిలచిన సఖి
నా దరి చేరిన వెన్నెల
హృదయమందున నిలచిన సఖి
నా దరి చేరిన వెన్నెల
సువర్ణ సువర్ణ సువర్ణ శోభిత
వరప్రదాయిని వరనాయికి
నయనాన వైభవాల నందనాన
అడుగున అడుగు చేర్చిన
నయనాన వైభవాల నందనాన
అడుగున అడుగు చేర్చిన
రేయింబవలు నీకై వేచిన
నా హృదయాన పలికిన
రేయింబవలు నీకై వేచిన
నా హృదయాన పలికిన
సువర్ణ సువర్ణ సువర్ణ శోభిత
వరప్రదాయిని వరనాయికి
సువర్ణ సువర్ణ సువర్ణ శోభిత
వరప్రదాయిని వరనాయికి
English Lyrics / Transliteration
Varapradaayini Varaanayaki
Suvarna Suvarna Suvarna Shobhita
Varapradaayini Varaanayaki
Hridayamunduna Nilachina Sakhi
Naa Dari Cherina Vennela
Hridayamunduna Nilachina Sakhi
Naa Dari Cherina Vennela
Suvarna Suvarna Suvarna Shobhita
Varapradaayini Varaanayaki
Nayanaana Vaibhavaala Nandanaana
Aduguna Adugu Cherchina
Nayanaana Vaibhavaala Nandanaana
Aduguna Adugu Cherchina
Reyimbavalu Neekai Vechina
Naa Hridayana Palikina
Reyimbavalu Neekai Vechina
Naa Hridayana Palikina
Suvarna Suvarna Suvarna Shobhita
Varapradaayini Varaanayaki
Suvarna Suvarna Suvarna Shobhita
Varapradaayini Varaanayaki