Telugu Lyrics
సేవ చేయు భాగ్యము
స్వర్గసీమయిన మన జనభూమి
భువిలోన ఆనందమయం
స్వాదేశాంకి సమాజానికి
సేవ చేయు భాగ్యము
స్వర్గసీమయిన మన జనభూమి
భువిలోన ఆనందమయం
స్వాతంత్ర్యము సాధించగా
ఎందరో వీరులు
రక్త తర్పణము చేసి
కాంచెను దేశము
స్వాతంత్ర్యము సాధించగా
ఎందరో వీరులు
రక్త తర్పణము చేసి
కాంచెను దేశము
స్వాదేశాంకి సమాజానికి
సేవ చేయు భాగ్యము
స్వర్గసీమయిన మన జనభూమి
భువిలోన ఆనందమయం
పల్లెపల్లెకు వెలుగు రేఖ
కొత్త చేతన
పనిచేయు వారే
దేవతలనెన
పల్లెపల్లెకు వెలుగు రేఖ
కొత్త చేతన
పనిచేయు వారే
దేవతలనెన
స్వాదేశాంకి సమాజానికి
సేవ చేయు భాగ్యము
స్వర్గసీమయిన మన జనభూమి
భువిలోన ఆనందమయం
English Lyrics / Transliteration
Seva cheyu bhagyamu
Swarga seemayina mana janabhoomi
Bhuvi lona aanandamayam
Swadesanki samajaaniki
Seva cheyu bhagyamu
Swarga seemayina mana janabhoomi
Bhuvi lona aanandamayam
Swaatantryamu saadhinchaga
Endaro veerulu
Raktha tharpanamu chesi
Kaanchenu desamu
Swaatantryamu saadhinchaga
Endaro veerulu
Raktha tharpanamu chesi
Kaanchenu desamu
Swadesanki samajaaniki
Seva cheyu bhagyamu
Swarga seemayina mana janabhoomi
Bhuvi lona aanandamayam
Palle palleku velugu rekha
Kotta chetana
Panicheyu vaare
Devathalanena
Palle palleku velugu rekha
Kotta chetana
Panicheyu vaare
Devathalanena
Swadesanki samajaaniki
Seva cheyu bhagyamu
Swarga seemayina mana janabhoomi
Bhuvi lona aanandamayam