Telugu Lyrics
శ్రీ గురు వాణి వీణ
నాదమాయెనేగా
స్వాగతం గురు శరణాగతం గురు
శ్రీ గురు వాణి వీణ
నాదమాయెనేగా
ప్రేమతో పలికితే
శ్రీ కృష్ణ ప్రేమగా
ప్రేమతో పలికితే
శ్రీ కృష్ణ ప్రేమగా
అర్థమాయెనేగా
అర్థమాయెనేగా
గురువొకటే గురువొకటే
నవతారాల గురువొకటే
మానవుడిగా అవతరించిన
మధురరూపు గురువొకటే
స్వాగతం గురు శరణాగతం గురు
శ్రీ గురు వాణి వీణ
నాదమాయెనేగా
కృష్ణుని లీలలెన్నో
కృత్యములనెన్నో
కృష్ణుని లీలలెన్నో
కృత్యములనెన్నో
లోకము మెచ్చెనేగా
లోకము మెచ్చెనేగా
రాయబారము చేసెను
రారాజుతోను
రాయబారము చేసెను
రారాజుతోను
ధర్మము నిలిపెనేగా
ధర్మము నిలిపెనేగా
స్వాగతం గురు శరణాగతం గురు
శ్రీ గురు వాణి వీణ
నాదమాయెనేగా
English Lyrics / Transliteration
Shri Guru Vaani Veena
Naadamayenega
Swagatham Guru Sharanaagatham Guru
Shri Guru Vaani Veena
Naadamayenega
Prematho Palikite
Shri Krishna Prematho
Prematho Palikite
Shri Krishna Prematho
Arthamayenega
Arthamayenega
Guru vokatay Guru vokatay
Navataaraala Guru vokatay
Maanavudigaa Avatharinchina
Madhuru roopu Guru vokatay
Swagatham Guru Sharanaagatham Guru
Shri Guru Vaani Veena
Naadamayenega
Krishnuni Leelalennno
Kruthyamulanennno
Krishnuni Leelalennno
Kruthyamulanennno
Lokamu Mechenega
Lokamu Mechenega
Raayabaaramu Chesenu
Raaraju thonu
Raayabaaramu Chesenu
Raaraju thonu
Dharmamu Nilipenega
Dharmamu Nilipenega
Swagatham Guru Sharanaagatham Guru
Shri Guru Vaani Veena
Naadamayenega