Telugu Lyrics
స్వాగతం కృష్ణ
ఆనంద కృష్ణా
స్వాగతం కృష్ణ
నంద గోపాల కృష్ణా
స్వాగతం కృష్ణ
అడుగడుగునా నీవే
అందెలే నా చేతిలో
అంతరంగ మధురాల
అనుభూతే నా నీడలో
స్వాగతం కృష్ణ
స్వాగతం కృష్ణ
ఆనంద కృష్ణా
స్వాగతం కృష్ణ
నంద గోపాల కృష్ణా
స్వాగతం కృష్ణ
గుడిలోన కొలువుంటే
బొమ్మవంటావు
గొడుగున నీడవుంటే
వయసువంటావు
కళ్ళలో దీపం
పెడితే వెలుగువంటావు
పళ్ళెంలో పండు
తింటే తీపివంటావు
ఒడిలోన చేరి
ఉంటే అమ్మవంటావు
మదిలోన మెరిసి
పోతే కలవంటావు
నీవే ఆశ
నీవే శ్వాస
నీవేనే ప్రాణం
నీలో నేను
నేనే నువ్వూ
ఏకమై పోనా
స్వాగతం కృష్ణ
స్వాగతం కృష్ణ
ఆనంద కృష్ణా
స్వాగతం కృష్ణ
నంద గోపాల కృష్ణా
స్వాగతం కృష్ణ
నీవు అడిగే
ప్రతి మాటకు
నేనే బదులంట
నీవు కరిగే
పొద్దు వేళ
నేనే నీకంట
నీవు రాసే
కథనాలలో
నేనే పాత్రనంట
నీవు కోరే
కోరికలన్ని
నేనే తీర్చేనంట
నీవు నాడె
వినే పాట
నేనేనంట
నాడె రేపే
కాలాన్ని
తిరిగె నాడంట
నీవే నా
గెలుపు
నీవే నా
తొలి అడుగు
నీతోనే
నడుపు
అడుగు
నా ఈ
పయనం
స్వాగతం కృష్ణ
స్వాగతం కృష్ణ
ఆనంద కృష్ణా
స్వాగతం కృష్ణ
నంద గోపాల కృష్ణా
స్వాగతం కృష్ణ
అడుగడుగునా నీవే
అందెలే నా చేతిలో
అంతరంగ మధురాల
అనుభూతే నా నీడలో
స్వాగతం కృష్ణ
స్వాగతం కృష్ణ
ఆనంద కృష్ణా
స్వాగతం కృష్ణ
నంద గోపాల కృష్ణా
స్వాగతం కృష్ణ
English Lyrics / Transliteration
Swagatham Krishna
Aananda Krishna
Swagatham Krishna
Nanda Gopala Krishna
Swagatham Krishna
Adugaduguna neeve
Andele naa chethilo
Antharanga madhurala
Anubhuthe naa needalo
Swagatham Krishna
Swagatham Krishna
Aananda Krishna
Swagatham Krishna
Nanda Gopala Krishna
Swagatham Krishna
Gudilona koluvunte
Bommantavu
Goduguna needavunte
Vayusuntavu
Kallalo deepam
Pedithe veluguntavu
Pallemlo pandu
Thinte teepintavu
Odilona cheri
Unte ammantavu
Madilona merisi
Pothe kalantavu
Neeve aasha
Neeve shwaasa
Neevene praanam
Neelo nenu
Nene nuvvu
Ekamaipona
Swagatham Krishna
Swagatham Krishna
Aananda Krishna
Swagatham Krishna
Nanda Gopala Krishna
Swagatham Krishna
Neevu adige
Prathi maataku
Nene badulanta
Neevu karige
Poddu vela
Nene neekanta
Neevu raase
Kathanalo
Nene paatrantta
Neevu kore
Korikalanni
Nene theerchenanta
Neevu naade
Vine paata
Nenentta
Naade repe
Kaalanni
Thirige naadanta
Neeve naa
Gelupu
Neeve naa
Tholi adugu
Neethone
Nadupu
Adugu
Naa ee
Payanam
Swagatham Krishna
Swagatham Krishna
Aananda Krishna
Swagatham Krishna
Nanda Gopala Krishna
Swagatham Krishna
Adugaduguna neeve
Andele naa chethilo
Antharanga madhurala
Anubhuthe naa needalo
Swagatham Krishna
Swagatham Krishna
Aananda Krishna
Swagatham Krishna
Nanda Gopala Krishna
Swagatham Krishna