Telugu Lyrics
స్వామి నాధ పరి
పరమ పావన
కరుణా కటాక్ష
సింధువు నీవే
పరమ పావన
కరుణా కటాక్ష
సింధువు నీవే
దివ్య దివ్య
రూపము నీవే
నిర్మలమైన
హృదయము నీవే
శరణాగత
త్రాణ పరాయణ
జ్ఞానానంద
స్వరూపము నీవే
భువనైక
నాధుడు నీవే
పరబ్రహ్మ
మూర్తివి నీవే
English Lyrics / Transliteration
Swami nadha pari
Parama pavana
Karuna kataksha
Sindhuvu neeve
Parama pavana
Karuna kataksha
Sindhuvu neeve
Divya divya
Rupamu neeve
Nirmalamaina
Hrudayamu neeve
Sharanagatha
Trana parayana
Jnanananda
Swaroopamu neeve
Bhuvanai
Nadhudu neeve
Parabrahma
Moorthivi neeve