Telugu Lyrics
ఏదో ఒక నిశ్శబ్ద రాత్రి
అలికిడి చెవులొసగి
ఏదో ఒక దారుణ వార్త
పొద్దు పొడుపు రాదని
పొద్దు పొడుపు ఆగదని
పొద్దు పొడుపు రాదని
పొద్దు పొడుపు ఆగదని
తెలిసిన నిన్ను
ఎందుకు మోసం చేశావు
స్వామి వంతెనపై
ఏదో ఒక నిశ్శబ్ద రాత్రి
అలికిడి చెవులొసగి
ఏదో ఒక దారుణ వార్త
నది ఒడ్డున
తడిసిన నీ కాళ్ళు
కొన్ని వేల
నరక యాతనలు
నీవు చూసిన
ఈ ప్రపంచం
అందంగా ఉంది
అని నువ్వెప్పుడు చెప్పలేవు
స్వామి వంతెనపై
ఏదో ఒక నిశ్శబ్ద రాత్రి
అలికిడి చెవులొసగి
ఏదో ఒక దారుణ వార్త
పొద్దు పొడుపు రాదని
పొద్దు పొడుపు ఆగదని
పొద్దు పొడుపు రాదని
పొద్దు పొడుపు ఆగదని
తెలిసిన నిన్ను
ఎందుకు మోసం చేశావు
స్వామి వంతెనపై
ఏదో ఒక నిశ్శబ్ద రాత్రి
అలికిడి చెవులొసగి
ఏదో ఒక దారుణ వార్త
English Lyrics / Transliteration
Edo oka nishabdha raathri
Alikidi chevulosagi
Edo oka daaruna vaartha
Poddu podupu raadani
Poddu podupu aagadanni
Poddu podupu raadani
Poddu podupu aagadanni
Telisina ninnu
Enduku mosam chesaavu
Swami vanthenapai
Edo oka nishabdha raathri
Alikidi chevulosagi
Edo oka daaruna vaartha
Nadhi odduna
Thadisina nee kaallu
Konni vela
Naraka yaathanalu
Neevu choosina
Ee prapancham
Andamgaa undhi
Ani nuvvappudu cheppalevu
Swami vanthenapai
Edo oka nishabdha raathri
Alikidi chevulosagi
Edo oka daaruna vaartha
Poddu podupu raadani
Poddu podupu aagadanni
Poddu podupu raadani
Poddu podupu aagadanni
Telisina ninnu
Enduku mosam chesaavu
Swami vanthenapai
Edo oka nishabdha raathri
Alikidi chevulosagi
Edo oka daaruna vaartha