Telugu Lyrics
స్వామి అయ్యప్ప అయ్యప్ప
స్వామి అయ్యప్ప అయ్యప్ప
స్వామి అయ్యప్ప అయ్యప్ప
గురువరయ్యప్పా… గురువరయ్యప్పా
స్వామియే శరణం అయ్యప్ప
గురువరయ్యప్పా… గురువరయ్యప్పా
స్వామియే శరణం అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
పడిపూజలందె నీ పదునొకటి దారులలో
మెల్లగా అడుగు వేసి ఆనందం పొందుచు
మలయప్పా… మలయప్పా…
మలయప్పా… మలయప్పా…
భక్త సులభుడవై అయ్యప్ప
భక్త రక్షకుడవై అయ్యప్ప
లోకపాలకవు నీవయ్యా
లోక నాయకుడవు నీవయ్యా
స్వామియే శరణం అయ్యప్ప
గురువరయ్యప్పా… గురువరయ్యప్పా
స్వామియే శరణం అయ్యప్ప
గురువరయ్యప్పా… గురువరయ్యప్పా
స్వామియే శరణం అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
సప్త కన్యల తోడె సవరించిన ధర్మ శాస్త్ర
నాయనా నను కాపాడయ్య
నాయనా నను కాపాడయ్య
మమకారం మరువగ నేర్పి
లోకరీతిని చూపవయ్యా
లోకరీతిని చూపవయ్యా
స్వామి అయ్యప్ప అయ్యప్ప
స్వామి అయ్యప్ప అయ్యప్ప
స్వామి అయ్యప్ప అయ్యప్ప
స్వామి అయ్యప్ప అయ్యప్ప
గురువరయ్యప్పా… గురువరయ్యప్పా
స్వామియే శరణం అయ్యప్ప
గురువరయ్యప్పా… గురువరయ్యప్పా
స్వామియే శరణం అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
English Lyrics / Transliteration
Swami Ayyappa Ayyappa
Swami Ayyappa Ayyappa
Swami Ayyappa Ayyappa
Guruvarayappa… Guruvarayappa
Swamiyeye saranam Ayyappa
Guruvarayappa… Guruvarayappa
Swamiyeye saranam Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Padi pujalandhe nee padunokati daarulalo
Mellaga adugu vesi aanandam pondhuchu
Malayappa… Malayappa…
Malayappa… Malayappa…
Bhakta sulabhudavai Ayyappa
Bhakta rakshakudavai Ayyappa
Loka paalakavu neevayya
Loka naayakudavu neevayya
Swamiyeye saranam Ayyappa
Guruvarayappa… Guruvarayappa
Swamiyeye saranam Ayyappa
Guruvarayappa… Guruvarayappa
Swamiyeye saranam Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sapta kanyala thode savarinchina Dharma Shastra
Naayana nanu kaapaadayya
Naayana nanu kaapaadayya
Mamakaaram maruvaga nerpi
Lokareethini choopavayya
Lokareethini choopavayya
Swami Ayyappa Ayyappa
Swami Ayyappa Ayyappa
Swami Ayyappa Ayyappa
Swami Ayyappa Ayyappa
Guruvarayappa… Guruvarayappa
Swamiyeye saranam Ayyappa
Guruvarayappa… Guruvarayappa
Swamiyeye saranam Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa