Lyrics / Details

Telugu Lyrics

స్వామి శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా
వనదేవత నిను వీడేనయ్యప్పా
శివసేవ నిను చేరనయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా

కార్తీకమాస శుభవేళలో
హరిహరసుత అవతారమాయె
ధర్మశాస్త అను పేరొచ్చె
అయ్యప్పస్వామి అని పిలిచేరయ్య
శరణు శరణు అయ్యప్పా
శరణు శరణు అయ్యప్పా

పడిపూజలు సేతురయ్యా
అభిషేకాలు సేతురయ్యా
మాలధారణ సేతురయ్యా
తొలిసారిగా నిను చూసేదయ్యా
స్వామి శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా

మహిషీ సురను సంహరించుటకై
భూలోకమున అవతారమాయె
దుష్ట శిక్షణ సష్టి రక్షణ
నీవే కదా అయ్యప్పా
శరణు శరణు అయ్యప్పా
శరణు శరణు అయ్యప్పా

నీ రూపమును తలచుకొంటే
అన్ని కష్టములు తీరిపోతాయ
నీ నామమును జపించుకొంటే
మోక్ష మార్గము దొరుకునయ్యా
స్వామి శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా

పందళ రాజు యొద్ద పెరిగి
యుక్త వయసున యముని గెలిచి
రాజ్యాధికారము వదలిపెట్టి
అయ్యప్ప కోవెల యందున వసించె
శరణు శరణు అయ్యప్పా
శరణు శరణు అయ్యప్పా

నిన్ను కొలిచే భక్తజనుల
కష్టములెల్ల తొలగి పోవును
నీ దర్శనమున మోక్షము కలుగును
అయ్యప్ప నీవే ఆది అంతము
స్వామి శరణం అయ్యప్పా
స్వామి శరణం అయ్యప్పా

English Lyrics / Transliteration

Swamy Saranam Ayyappa
Swamy Saranam Ayyappa
Vana devatha ninu veedenayyappa
Siva seva ninu cherenayyappa
Swamy Saranam Ayyappa
Swamy Saranam Ayyappa

Karthika masa shubha velalo
Harihara suta avataramayye
Dharmashastha anu perocche
Ayyappa swami ani pilicherayya
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa

Padipujalu sethurayya
Abhishekamulu sethurayya
Maladharana sethurayya
Tholisaariga ninu chusedayyaya
Swamy Saranam Ayyappa
Swamy Saranam Ayyappa

Mahishi suranu samharinchutakai
Bhulokamuna avataramayye
Dushta sikshana sashti rakshana
Neeve kada Ayyappa
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa

Nee rupamunu thalachukonte
Anni kashtamulu theeripothaya
Nee namamu nu japinchukonte
Moksha margamu dorukunayya
Swamy Saranam Ayyappa
Swamy Saranam Ayyappa

Pandala raju yadda perigi
Yuktha vayusunana yamuni gelichi
Rajyadhikarumu vadalipetti
Ayyappa kovela nanduna vasinche
Sharanu Sharanu Ayyappa
Sharanu Sharanu Ayyappa

Ninnu koliche bhakthajanula
Kashtamulella tholagi povunu
Nee darshanamuna mokshamu kalugunu
Ayyappa neeve aadhi anthamu
Swamy Saranam Ayyappa
Swamy Saranam Ayyappa

Related Searches

Swamie Saranam mp3 downloadfree download Swamie Saranam songSwamie Saranam Manikanta Mahatham mp3 downloadSwamie Saranam 2004 song downloaddownload Swamie Saranam high qualitySwamie Saranam 320kbps mp3 downloadSwamie Saranam lyrics and downloadSwamie Saranam ringtone downloadSwamie Saranam P.hariharan Swamy mp3south sangeeth Swamie Saranam downloadlisten to Swamie Saranam onlinepopular songs from Manikanta MahathamSwamie Saranam original audio downloadSwamie Saranam song mp3 2004Swamie Saranam mp3 download 2026

User Reviews

4.4
★★★★☆ (4.4)

Average Rating based on recent listeners

Aarav from Chandigarh
★★★★★

"Wonderful album. Every song is a hit."

Jyoti from Kolkata
★★★☆☆

"The rhythm is so catchy. Perfect for a long drive."

Diya from Kolkata
★★★★★

"The rhythm is so catchy. Perfect for a long drive."

Sai from Tirupati
★★★★★

"Finally found the high-quality version of this song. Thanks!"

Vikram from Patna
★★★★☆

"Highly recommended. The clarity of the MP3 is 10/10."