Telugu Lyrics
స్వామివి నీవే శరణం
అయ్యప్పా నీవే శరణం
అయ్యప్పా నీవే శరణం
పడి పూజకు వందనం
భక్త పారిజాతా నీకు వందనం
శబరిగిరీశా నీకు వందనం
నీల కంఠా నీకు వందనం
అయ్యప్పా నీవే శరణం
అయ్యప్పా నీవే శరణం
స్వామివి నీవే శరణం
స్వామివి నీవే శరణం
మంగళ కారకా నీకు వందనం
భక్త మందార నీకు వందనం
నంది వాహనా నీకు వందనం
శశిధర నీకు వందనం
అయ్యప్పా నీవే శరణం
అయ్యప్పా నీవే శరణం
స్వామివి నీవే శరణం
స్వామివి నీవే శరణం
శివ ప్రియపుత్రుడా నీకు వందనం
భవహరా నీకు వందనం
వన దేవతా నీకు వందనం
భక్త రక్షకా నీకు వందనం
అయ్యప్పా నీవే శరణం
అయ్యప్పా నీవే శరణం
స్వామివి నీవే శరణం
స్వామివి నీవే శరణం
English Lyrics / Transliteration
Swamivi neeve saranam
Ayyappa neeve saranam
Ayyappa neeve saranam
Padi poojaku vandanam
Bhakta pari jaata neeku vandanam
Shabarigireesha neeku vandanam
Neela kantha neeku vandanam
Ayyappa neeve saranam
Ayyappa neeve saranam
Swamivi neeve saranam
Swamivi neeve saranam
Mangala kaaraka neeku vandanam
Bhakta mandaara neeku vandanam
Nandi vaahana neeku vandanam
Shashidhara neeku vandanam
Ayyappa neeve saranam
Ayyappa neeve saranam
Swamivi neeve saranam
Swamivi neeve saranam
Shiva priya putruda neeku vandanam
Bhavahara neeku vandanam
Vana devatha neeku vandanam
Bhakta rakshaka neeku vandanam
Ayyappa neeve saranam
Ayyappa neeve saranam
Swamivi neeve saranam
Swamivi neeve saranam