Telugu Lyrics
స్వామి అప్పా అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
స్వామి అప్పా అయ్యప్ప
వ్రేలకు అప్పా నీవే
వేలకు అప్పా నీవే
పూజలకు అప్పా నీవే
పుష్పాలకు అప్పా నీవే
మానవులకు అప్పా నీవే
మానవాళికి అప్పా నీవే
స్వామి అప్పా అయ్యప్ప
స్వామి అప్పా అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
స్వామి అప్పా అయ్యప్ప
తారక మంత్రం నీవే
తరుణుల దైవం నీవే
భక్త జన పాలనం నీవే
బ్రతుకుకు ఆధారం నీవే
లోకేశ్వరుడా అయ్యప్ప
లోకమాత సుతుడా అయ్యప్ప
స్వామి అప్పా అయ్యప్ప
స్వామి అప్పా అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
స్వామి అప్పా అయ్యప్ప
ధర్మ శాస్తా అయ్యప్ప
ధర్మ రక్షకుడా అయ్యప్ప
జగన్నాథా అయ్యప్ప
జగదేక వీరుడా అయ్యప్ప
స్వామి అప్పా అయ్యప్ప
స్వామి అప్పా అయ్యప్ప
శరణు శరణు అయ్యప్ప
స్వామి అప్పా అయ్యప్ప
English Lyrics / Transliteration
Swamy appa Ayyappa
Sharanu Sharanu Ayyappa
Swamy appa Ayyappa
Veraku appa neeve
Velaku appa neeve
Poojalaku appa neeve
Pushpalaku appa neeve
Manavulaku appa neeve
Manavaliki appa neeve
Swamy appa Ayyappa
Swamy appa Ayyappa
Sharanu Sharanu Ayyappa
Swamy appa Ayyappa
Tharaka manthram neeve
Tharunula daivam neeve
Bhaktha jana paalanam neeve
Brathukku aadhaaram neeve
Lokeshwaruda Ayyappa
Lokamatha suthuda Ayyappa
Swamy appa Ayyappa
Swamy appa Ayyappa
Sharanu Sharanu Ayyappa
Swamy appa Ayyappa
Dharma Sastha Ayyappa
Dharma rakshakuda Ayyappa
Jagannadha Ayyappa
Jagadeka veeruda Ayyappa
Swamy appa Ayyappa
Swamy appa Ayyappa
Sharanu Sharanu Ayyappa
Swamy appa Ayyappa