Telugu Lyrics
అయ్యప్పా శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
అయ్యప్పా శరణమయ్యప్ప
శ్రీ అయ్యప్ప శరణమయ్యప్ప
భక్త వత్సల శరణమయ్యప్ప
నీల కంఠ శరణమయ్యప్ప
నీల లోహిత శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
అయ్యప్పా శరణమయ్యప్ప
శరణు కోరి వచ్చితి స్వామి
దర్శనము కోరి వచ్చితి స్వామి
కరుణ జూడ రావా దేవా
కంటిపాపలా కావా దేవా
స్వామియే శరణమయ్యప్ప
అయ్యప్పా శరణమయ్యప్ప
వరములిచ్చే వరదయ్యప్ప
మానవాళికి వెలుగయ్యప్ప
అంతులేని అనంతయ్యప్ప
అంతా నీవే కదయప్ప
స్వామియే శరణమయ్యప్ప
అయ్యప్పా శరణమయ్యప్ప
గురుతైన నీ గురుడయ్యప్ప
గొప్పదైన నీ రూపమయ్యప్ప
సబరి కొండ సార్వభౌమ
సర్వ శక్తి స్వరూపమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
అయ్యప్పా శరణమయ్యప్ప
స్వామియే శరణమయ్యప్ప
అయ్యప్పా శరణమయ్యప్ప
English Lyrics / Transliteration
Ayyappa Saranamayyappa
Swamiye Saranamayyappa
Ayyappa Saranamayyappa
Sri Ayyappa Saranamayyappa
Bhakta Vatsala Saranamayyappa
Neela Kantha Saranamayyappa
Neela Lohitha Saranamayyappa
Swamiye Saranamayyappa
Ayyappa Saranamayyappa
Sharannu Kori Vachithi Swami
Darshanamu Kori Vachithi Swami
Karuna Jooda Raava Deva
Kantipaapalaa Kaava Deva
Swamiye Saranamayyappa
Ayyappa Saranamayyappa
Varamulicche Varadayyappa
Maanavaaliki Velugayyappa
Anthuleni Anantayyappa
Antha Neeve Kadayyappa
Swamiye Saranamayyappa
Ayyappa Saranamayyappa
Guruthaina Nee Gurudayyappa
Goppadaina Nee Roopamayyappa
Sabari Konda Sarvabhouma
Sarva Shakti Swaroopamayyappa
Swamiye Saranamayyappa
Ayyappa Saranamayyappa
Swamiye Saranamayyappa
Ayyappa Saranamayyappa