Telugu Lyrics
నీవు నిత్యం కరుణించు
నీ దారిలో నన్ను నడిపించు
చిన్ని ఆశ
నా పెంపుడు తల్లిదండ్రులను
రక్షించు స్వామి
నా తోబుట్టువులను
ఆదరించు స్వామి
నీవు కరుణామయ
నీవు దయామయ
నీవు శాంతస్వరూపా
నీవు ప్రేమమయ
నాకు జ్ఞానమిచ్చి
జ్ఞానానందం కలిగించు
నా మనసున శాంతిని
నింపించు స్వామి
నీవు నిత్యం కరుణించు
నీ దారిలో నన్ను నడిపించు
చిన్ని ఆశ
English Lyrics / Transliteration
Neevu nityam karuninchu
Nee daarilo nannu nadipinchu
Chinni aasa
Naa pempudu thallidandrulu
Rakshinchu swamy
Naa thobuttuvulanu
Aadarinchi swamy
Neevu karunamaya
Neevu dayamaya
Neevu shanthaswaroopa
Neevu premamaya
Naaku gnaanamichhi
Gnaanaanandham kaliginchu
Naa manasuna shanthini
Nimpinchu swamy
Neevu nityam karuninchu
Nee daarilo nannu nadipinchu
Chinni aasa