Telugu Lyrics
స్వామి ధన్యుడనైతిన్
ఈ దారుణ కర్మలచే
నేడు దూరంబైతిన్
స్వామి ధన్యుడనైతిన్
నను నమ్మిన వారలకై
నా ప్రాణమర్పించెదన్
నను నమ్మిన వారలకై
నా ప్రాణమర్పించెదన్
నను నమ్మిన వారలకై
నా ప్రాణమర్పించెదన్
నేను నమ్మిన దైవము దా
నెట్టితిననగా నెద్ది
నేను నమ్మిన దైవము దా
నెట్టితిననగా నెద్ది
స్వామి ధన్యుడనైతిన్
పదములు కదలక నా
ప్రాణము నిలుచుటకై
పదములు కదలక నా
ప్రాణము నిలుచుటకై
తరులను విరిచి యెగిసి
బలిపశువుగ నైతిన్
తరులను విరిచి యెగిసి
బలిపశువుగ నైతిన్
స్వామి ధన్యుడనైతిన్
నేడె యీ యాగము సఫలమగు
నేడె యీ యాగము సఫలమగు
నేడె యీ యాగము సఫలమగు
ఎల్ల లోకముల యందు
శుభములు కలుగునంత
ఎల్ల లోకముల యందు
శుభములు కలుగునంత
స్వామి ధన్యుడనైతిన్
స్వామి ధన్యుడనైతిన్
English Lyrics / Transliteration
Swami dhanyudanaitin
Ee daaruna karmalache
Nedu doorambaitin
Swami dhanyudanaitin
Nanu nammina vaaralakai
Naa praanamarpinchedan
Nanu nammina vaaralakai
Naa praanamarpinchedan
Nanu nammina vaaralakai
Naa praanamarpinchedan
Nenu nammina daivamu daa
Nettitinanagaa neddi
Nenu nammina daivamu daa
Nettitinanagaa neddi
Swami dhanyudanaitin
Padamulu kadalaka naa
Praanamu niluchutakai
Padamulu kadalaka naa
Praanamu niluchutakai
Tarulanu virichi yegisi
Balipashuvuga naitin
Tarulanu virichi yegisi
Balipashuvuga naitin
Swami dhanyudanaitin
Nede ee yaagam saphalmagu
Nede ee yaagam saphalmagu
Nede ee yaagam saphalmagu
Ella lokamula yandu
Shubhamulu kaluganantha
Ella lokamula yandu
Shubhamulu kaluganantha
Swami dhanyudanaitin
Swami dhanyudanaitin