Telugu Lyrics
ఓంకార రూపా శ్రీ సాయి గణపయ్య
లంబోదరా లంబోదరా శ్రీ గణేశాయ నమః
నమః ఓంకార రూపా
స్వామి గజానన సిరిగల గణపయ్య
ఓంకార రూపా శ్రీ సాయి గణపయ్య
లంబోదరా లంబోదరా శ్రీ గణేశాయ నమః
నమః ఓంకార రూపా
ఘన ఘన ఘన ఘన ఘన నాదాలు
భక్త జన జన జన జన జన రాగాలు
కనులు మూసినా నీ రూపమే
మనసు నిండిన నీ నామమే
స్వామి గజానన సిరిగల గణపయ్య
ఓంకార రూపా శ్రీ సాయి గణపయ్య
గురువరేణ్య శుభకర గణపయ్య
నవనిత వరద శ్రీ గణపయ్య
నీ దర్శనంబున మనసుకు శాంతి
నీ కరుణ లభించినా జన్మకు ముక్తి
స్వామి గజానన సిరిగల గణపయ్య
ఓంకార రూపా శ్రీ సాయి గణపయ్య
వినాయక వందనం
వినాయక వందనం
విఘ్నేశ్వరాయ నమః
వినాయక వందనం
విఘ్నేశ్వరాయ నమః
నమః ఓంకార రూపా
స్వామి గజానన సిరిగల గణపయ్య
ఓంకార రూపా శ్రీ సాయి గణపయ్య
లంబోదరా లంబోదరా శ్రీ గణేశాయ నమః
నమః ఓంకార రూపా
English Lyrics / Transliteration
Omkara Roopa Sri Sai Ganapayya
Lambodara Lambodara Sri Ganeshaya Namaha
Namaha Omkara Roopa
Swami Gajanana Sirigala Ganapayya
Omkara Roopa Sri Sai Ganapayya
Lambodara Lambodara Sri Ganeshaya Namaha
Namaha Omkara Roopa
Ghana Ghana Ghana Ghana Ghana Naadaalu
Bhakta Jana Jana Jana Jana Jana Raagaalu
Kanulu Moosina Nee Roopame
Manasu Nindina Nee Naamame
Swami Gajanana Sirigala Ganapayya
Omkara Roopa Sri Sai Ganapayya
Guruvarenya Shubhakaara Ganapayya
Navanitha Varada Sri Ganapayya
Nee Darshanamuna Manasuku Shanti
Nee Karuna Labhinchinaa Janmaku Mukti
Swami Gajanana Sirigala Ganapayya
Omkara Roopa Sri Sai Ganapayya
Vinayaka Vandanam
Vinayaka Vandanam
Vigneshwaraya Namaha
Vinayaka Vandanam
Vigneshwaraya Namaha
Namaha Omkara Roopa
Swami Gajanana Sirigala Ganapayya
Omkara Roopa Sri Sai Ganapayya
Lambodara Lambodara Sri Ganeshaya Namaha
Namaha Omkara Roopa