Telugu Lyrics
స్వామి గణాధిపా
గణనాథా నమోస్తుతే
స్వామి గణాధిపా
గణనాథా నమోస్తుతే
నిన్ను నే కొలిచెదను
నిన్ను నే కొలిచెదను
నీ దయ కోరెదను
స్వామి గణాధిపా
అందరి ఆధిపత్యా
అందరి ఆధిపత్యా
అందరి ఆధిపత్యా
అందరి ఆధిపత్యా
అందరి ఆధిపత్యా
అందరి ఆధిపత్యా
వినాయకా నీవే కదా
గణనాథా నమోస్తుతే
ఆద్యుడా ఆది పితామహా
ఆద్యుడా ఆది పితామహా
శంకరాత్మజా
శంకరాత్మజా
శంకరాత్మజా
శంకరాత్మజా
స్వామి గణాధిపా
గణనాథా నమోస్తుతే
నిన్ను నే కొలిచెదను
నిన్ను నే కొలిచెదను
నీ దయ కోరెదను
స్వామి గణాధిపా
బ్రహ్మ విష్ణు రుద్రులు
బ్రహ్మ విష్ణు రుద్రులు
నిన్ను నిత్యం కొలుతుండగా
నిన్ను నిత్యం కొలుతుండగా
నిన్ను నిత్యం కొలుతుండగా
నిన్ను నిత్యం కొలుతుండగా
సర్వ లోకాలకు నీవే ఆధారమా
గణనాథా నమోస్తుతే
స్వామి గణాధిపా
గణనాథా నమోస్తుతే
నిన్ను నే కొలిచెదను
నిన్ను నే కొలిచెదను
నీ దయ కోరెదను
స్వామి గణాధిపా
English Lyrics / Transliteration
Swamy Ganadhipa
Ganatha Namosthuthe
Swamy Ganadhipa
Ganatha Namosthuthe
Ninnu Ne Kolichedanu
Ninnu Ne Kolichedanu
Nee Daya Koredanu
Swamy Ganadhipa
Andari Adhipatya
Andari Adhipatya
Andari Adhipatya
Andari Adhipatya
Andari Adhipatya
Andari Adhipatya
Vinayaka Neeve Kada
Ganatha Namosthuthe
Aadyuda Adi Pitamaha
Aadyuda Adi Pitamaha
Shankarathmaja
Shankarathmaja
Shankarathmaja
Shankarathmaja
Swamy Ganadhipa
Ganatha Namosthuthe
Ninnu Ne Kolichedanu
Ninnu Ne Kolichedanu
Nee Daya Koredanu
Swamy Ganadhipa
Brahma Vishnu Rudrulu
Brahma Vishnu Rudrulu
Ninnu Nithyam Koluthundaga
Ninnu Nithyam Koluthundaga
Ninnu Nithyam Koluthundaga
Ninnu Nithyam Koluthundaga
Sarva Lokalaku Neeve Adharam
Ganatha Namosthuthe
Swamy Ganadhipa
Ganatha Namosthuthe
Ninnu Ne Kolichedanu
Ninnu Ne Kolichedanu
Nee Daya Koredanu
Swamy Ganadhipa