Telugu Lyrics
ధ్యానము చేయుచుంటిని
స్వామి నీ నామము
ధ్యానము చేయుచుంటిని
శ్రీవారి నీ నామము
శ్రీవారి నీ నామము
శ్రీవారి నీ నామము
సదా ధ్యానించుచుంటిని
స్వామి నీ నామము
ధ్యానము చేయుచుంటిని
వెంకటగిరి వేంకట రమణ
మురళీ మధుర నాద లోల
శంఖ చక్ర గదాధర
శ్రీనివాస కరుణాకర
భక్త జన పరిపాల
శరణాగత త్రాత
స్వామి నీ నామము
ధ్యానము చేయుచుంటిని
శ్రీవారి నీ నామము
శ్రీవారి నీ నామము
శ్రీవారి నీ నామము
సదా ధ్యానించుచుంటిని
స్వామి నీ నామము
ధ్యానము చేయుచుంటిని
లోకేశ్వరా, జగన్నాథా
సర్వ లోకములకు ఆథారా
అజ్ఞాన తిమిర భానుడా
ఆనంద సాగర మాధుర్య
నారాయణ, నమో నారాయణ
శ్రీ వేంకటేశ్వర, నమో శ్రీ
శ్రీ వేంకటేశ్వర, నమో శ్రీ
English Lyrics / Transliteration
Dhyanamu cheyuchuntini
Swamy nee naamamu
Dhyanamu cheyuchuntini
Srivaari nee naamamu
Srivaari nee naamamu
Srivaari nee naamamu
Sadaa dhyaninchuchuntini
Swamy nee naamamu
Dhyanamu cheyuchuntini
Venkata giri Venkata ramana
Murali madhura naada lola
Shankha chakra gadadhara
Srinivasa karunaakara
Bhakta jana paripaala
Sharanagatha traata
Swamy nee naamamu
Dhyanamu cheyuchuntini
Srivaari nee naamamu
Srivaari nee naamamu
Srivaari nee naamamu
Sadaa dhyaninchuchuntini
Swamy nee naamamu
Dhyanamu cheyuchuntini
Lokeshwara, Jagannatha
Sarva lokamulaku aadhaara
Ajnana timira bhanuda
Ananda sagara maadhurya
Narayana, Namo Narayana
Sri Venkateshwara, Namo Sri
Sri Venkateshwara, Namo Sri