Telugu Lyrics
నా స్వామి నిన్నే కోరాను
నీ సన్నిధిలో నిలిచాను
తనువు మనసు నీకులికాను
స్వామి నిన్నే కోరాను
నా స్వామి నిన్నే కోరాను
భక్త పారవశ్యం
నాలో నింపేసింది
నీ దివ్య రూపాన్ని
చూసి మైమరిచింది
భక్త పారవశ్యం
నాలో నింపేసింది
నీ దివ్య రూపాన్ని
చూసి మైమరిచింది
అన్నమయ్య గీతాల
అందముగా సాగింది
అన్నమయ్య గీతాల
అందముగా సాగింది
స్వామి నిన్నే కోరాను
నా స్వామి నిన్నే కోరాను
నీ పాద స్పర్శతో
పులకించి పోయింది
ఈ పుడమి తల్లే
తనువును మరచింది
నీ పాద స్పర్శతో
పులకించి పోయింది
ఈ పుడమి తల్లే
తనువును మరచింది
అణువణువున నీ ధ్యానం
అలరారుచుండెను
అణువణువున నీ ధ్యానం
అలరారుచుండెను
స్వామి నిన్నే కోరాను
నా స్వామి నిన్నే కోరాను
నీ సన్నిధిలో నిలిచాను
తనువు మనసు నీకులికాను
స్వామి నిన్నే కోరాను
నా స్వామి నిన్నే కోరాను
English Lyrics / Transliteration
Naa Swami Ninne Koraanu
Nee Sannidhilō Nilichaanu
Tanuvu Manasu Neekulikānu
Swami Ninne Koraanu
Naa Swami Ninne Koraanu
Bhakta Paaravaśyam
Nālō Nimpēsindi
Nee Divya Rūpānni
Chūsi Maimarichindi
Bhakta Paaravaśyam
Nālō Nimpēsindi
Nee Divya Rūpānni
Chūsi Maimarichindi
Annamayya Gīthāla
Andamugā Sāgindi
Annamayya Gīthāla
Andamugā Sāgindi
Swami Ninne Koraanu
Naa Swami Ninne Koraanu
Nee Pāda Sparśatō
Pulakinchi Pōyindi
Ee Puḍami Tallē
Tanuvunu Marachindi
Nee Pāda Sparśatō
Pulakinchi Pōyindi
Ee Puḍami Tallē
Tanuvunu Marachindi
Aṇuvaṇuvuna Nee Dhyānam
Alarārunchuṇḍenu
Aṇuvaṇuvuna Nee Dhyānam
Alarārunchuṇḍenu
Swami Ninne Koraanu
Naa Swami Ninne Koraanu
Nee Sannidhilō Nilichaanu
Tanuvu Manasu Neekulikānu
Swami Ninne Koraanu
Naa Swami Ninne Koraanu