Telugu Lyrics
హరిహర పుత్రుని సన్నిధిలో
శరణు నీ సన్నిధిలో
స్వామి సన్నిధిలో, శరణు నీ సన్నిధిలో
హరిహర పుత్రుని సన్నిధిలో
శరణు నీ సన్నిధిలో
ఐయ్యప్పా, అయ్యప్పా
శరణం అయ్యప్పా
ఐయ్యప్పా, అయ్యప్పా
శరణం అయ్యప్పా
కలియుగ వరద, కరుణాలవాల
మా స్వామి సన్నిధిలో
మలయప్పా, శబరిగిరివాసా
శరణు నీ సన్నిధిలో
కలియుగ వరద, కరుణాలవాల
మా స్వామి సన్నిధిలో
మలయప్పా, శబరిగిరివాసా
శరణు నీ సన్నిధిలో
స్వామి సన్నిధిలో, శరణు నీ సన్నిధిలో
హరిహర పుత్రుని సన్నిధిలో
శరణు నీ సన్నిధిలో
నమ్మినవారికి, నవనిధులొసగే
శ్రీ స్వామి సన్నిధిలో
అయ్యప్పా, అయ్యప్పా
శరణం అయ్యప్పా
గురుస్వామి పాదాలకు, వందనం చేయగా
మది నిండె ఆనందము
పదునెట్టా మెట్లు, ఎక్కగ దీవెన
చేయి శాస్తా వరము
స్వామి సన్నిధిలో, శరణు నీ సన్నిధిలో
హరిహర పుత్రుని సన్నిధిలో
శరణు నీ సన్నిధిలో
గుడి మెట్లు ఎక్కి, గంటలు మోగించి
దీపము వెలిగించగా
నింగి నేల ఒకటై, శ్రీ స్వామి నైవేద్య
అర్పణ చేయుచుండగా
స్వామి సన్నిధిలో, శరణు నీ సన్నిధిలో
హరిహర పుత్రుని సన్నిధిలో
శరణు నీ సన్నిధిలో
ఐయ్యప్పా, అయ్యప్పా
శరణం అయ్యప్పా
ఐయ్యప్పా, అయ్యప్పా
శరణం అయ్యప్పా
English Lyrics / Transliteration
Harihara putruni sannidhilo
Sharanu nee sannidhilo
Swamy sannidhilo, sharanu nee sannidhilo
Harihara putruni sannidhilo
Sharanu nee sannidhilo
Ayyappa, Ayyappa
Sharanam Ayyappa
Ayyappa, Ayyappa
Sharanam Ayyappa
Kaliyuga varada, karunalavaala
Maa swamy sannidhilo
Malayappa, Sabarigirivaasa
Sharanu nee sannidhilo
Kaliyuga varada, karunalavaala
Maa swamy sannidhilo
Malayappa, Sabarigirivaasa
Sharanu nee sannidhilo
Swamy sannidhilo, sharanu nee sannidhilo
Harihara putruni sannidhilo
Sharanu nee sannidhilo
Namminavariki, navanidhu losage
Shree swamy sannidhilo
Ayyappa, Ayyappa
Sharanam Ayyappa
Guruswamy paadaalaku, vandanam cheyaga
Madhi ninde aanandamu
Padunetta metlu, ekkaga deevena
Cheyi Shastha varamu
Swamy sannidhilo, sharanu nee sannidhilo
Harihara putruni sannidhilo
Sharanu nee sannidhilo
Gudi metlu ekki, gantalu moginchi
Deepamu veliginchaga
Ningini nela okatai, Shree swamy naivedya
Arpana cheyuchundaga
Swamy sannidhilo, sharanu nee sannidhilo
Harihara putruni sannidhilo
Sharanu nee sannidhilo
Ayyappa, Ayyappa
Sharanam Ayyappa
Ayyappa, Ayyappa
Sharanam Ayyappa