Telugu Lyrics
శరణు శరణమే అయ్యప్ప
స్వామి శరణు శరణమే అయ్యప్ప
శరణు శరణమే అయ్యప్ప
ఎంతో మది భక్తితో
నేను వచ్చితి అయ్యప్ప
శరణు శరణమే అయ్యప్ప
శరణు శరణమే అయ్యప్ప
నీ సన్నిధి చేరి
నీ దివ్య దర్శనము
చేసుకుంటి అయ్యప్ప
శరణు శరణమే అయ్యప్ప
ఏ జన్మల పుణ్యమో
నీ సన్నిధి నే చేరి
దర్శనమిచ్చితి అయ్యప్ప
శరణు శరణమే అయ్యప్ప
కలియుగ వరదయ్య
భక్త పాలకా అయ్యప్ప
నీకు శరణు శరణమే
శరణు శరణమే అయ్యప్ప
నీవుంటే చాలు అయ్యప్ప
భయమే లేదు అయ్యప్ప
నీ శరణు కోరి వచ్చితి
శరణు శరణమే అయ్యప్ప
స్వామి శరణు శరణమే అయ్యప్ప
శరణు శరణమే అయ్యప్ప
స్వామి శరణు శరణమే అయ్యప్ప
శరణు శరణమే అయ్యప్ప
English Lyrics / Transliteration
Sharanu sharaname Ayyappa
Swamy sharanu sharaname Ayyappa
Sharanu sharaname Ayyappa
Entho madhi bhakthitho
Nenu vachithi Ayyappa
Sharanu sharaname Ayyappa
Sharanu sharaname Ayyappa
Nee sannidhi cheri
Nee divya darshanamu
Chesukunti Ayyappa
Sharanu sharaname Ayyappa
E janmala punyamo
Nee sannidhi ne cheri
Darshanamichithi Ayyappa
Sharanu sharaname Ayyappa
Kaliyuga varadhayya
Bhaktha palaka Ayyappa
Neeku sharanu sharaname
Sharanu sharaname Ayyappa
Neevunte chaalu Ayyappa
Bhayamay ledu Ayyappa
Nee sharanu kori vachithi
Sharanu sharaname Ayyappa
Swamy sharanu sharaname Ayyappa
Sharanu sharaname Ayyappa
Swamy sharanu sharaname Ayyappa
Sharanu sharaname Ayyappa