Telugu Lyrics
స్వామి వినవా నా పిలుపు
ఆశ్రయమింక నీవే కరుణామయ
నీ దివ్య రూపు దర్శన మివ్వవా
అయ్యప్ప స్వామి కరుణించు నీవే
ఆశ్రయమింక నీవే కరుణామయ
నీ దివ్య రూపు దర్శన మివ్వవా
అయ్యప్ప స్వామి కరుణించు నీవే
English Lyrics / Transliteration
Swamy vinava naa pilupu
Aashrayaminka neeve karunamaya
Nee divya roopu darshana mivvava
Ayyappa Swamy karuninchu neeve
Aashrayaminka neeve karunamaya
Nee divya roopu darshana mivvava
Ayyappa Swamy karuninchu neeve