Telugu Lyrics
వర లీలారూపా సురమోహిని
సురమోహినీ సురమోహినీ
అమరవరులందరూ నిను కొలువగ
అమర ప్రేమకు నీవే రూపము
దివ్యలోకపు నీ మధుర మూర్తికి
దేవకన్యలే సదా స్తుతి చేయగా
స్వరరాగ భావామృత రస తరంగాల
వర లీలారూపా సురమోహిని
అందాల అలివేణి అమృత వర్షిణి
అనురాగ గీతికి నీవే రాణి
అందాల అలివేణి అమృత వర్షిణి
అనురాగ గీతికి నీవే రాణి
నాద బ్రహ్మ స్వరూపిణి
నవ రాగాల తేనెలై
నవలోక వాసినుల మనసుల దోచు
సురమోహినీ
స్వరరాగ భావామృత రస తరంగాల
వర లీలారూపా సురమోహిని
సురమోహినీ సురమోహినీ
English Lyrics / Transliteration
Vara leelaaroopaa suramohini
Suramohini Suramohini
Amaravarulandaroo ninu koluvaga
Amara premaku neeve roopamu
Divyalokapu nee madhura moorthiki
Devakanyale sadaa stuthi cheyaga
Swararaaga bhavaamrutha rasaa tharangaala
Vara leelaaroopaa suramohini
Andaala alivēṇi amrutha varshiṇi
Anuraaga geethiki neeve raaṇi
Andaala alivēṇi amrutha varshiṇi
Anuraaga geethiki neeve raaṇi
Naada brahma svaroopini
Nava raagaala thenelai
Nava lokavaasinula manasula dochu
Suramohini
Swararaaga bhavaamrutha rasaa tharangaala
Vara leelaaroopaa suramohini
Suramohini Suramohini