Telugu Lyrics
స్వర్గమన్న వేరెగాడ
ఈ భూమిలోన దేవతా
నీవు ఒకటే ఓ ప్రియతమా
స్వర్గమన్న వేరెగాడ
ఈ భూమిలోన దేవతా
నీవు ఒకటే ఓ ప్రియతమా
స్వర్గమన్న వేరెగాడ
కనుల కాంతి నిన్ను చూచిన
మనసు పొంగి పోవున
కనుల కాంతి నిన్ను చూచిన
మనసు పొంగి పోవున
తనువు పులకించి పరవశించున
ప్రియమా
స్వర్గమన్న వేరెగాడ
ఈ భూమిలోన దేవతా
నీవు ఒకటే ఓ ప్రియతమా
స్వర్గమన్న వేరెగాడ
అన్నమాటే అమృతమన్న
అన్నమాటే అమృతమన్న
అదే విన్నాను ఇలలో
అన్నమాటలే అమృతమన్న
అదే విన్నాను ఇలలో
ఇక జీవితమంత శృంగారమే
నాకై
స్వర్గమన్న వేరెగాడ
ఈ భూమిలోన దేవతా
నీవు ఒకటే ఓ ప్రియతమా
స్వర్గమన్న వేరెగాడ
English Lyrics / Transliteration
Swargamanna veregaada
Ee bhoomilona devathaa
Neevu okate o priyathamaa
Swargamanna veregaada
Ee bhoomilona devathaa
Neevu okate o priyathamaa
Swargamanna veregaada
Kanula kaanthi ninnu choochina
Manasu pongi povuna
Kanula kaanthi ninnu choochina
Manasu pongi povuna
Thanuva pulakinchi paravashinchuna
Priyamah
Swargamanna veregaada
Ee bhoomilona devathaa
Neevu okate o priyathamaa
Swargamanna veregaada
Annamaate amruthamanna
Annamaate amruthamanna
Adhe vinnaanu ilalo
Annamaatale amruthamanna
Adhe vinnaanu ilalo
Ika jeevithamantha sringaarame
Naakai
Swargamanna veregaada
Ee bhoomilona devathaa
Neevu okate o priyathamaa
Swargamanna veregaada