Telugu Lyrics
స్వర్ణ ధరిణి సదా శుభ ధరిణి
అష్టైశ్వర్యములిచ్చే మహాలక్ష్మి
అష్టైశ్వర్యములిచ్చే మహాలక్ష్మి
అభయ వరములిచ్చే ఆది లక్ష్మి
ధాన్యములిచ్చే ధాన్య లక్ష్మి
ధైర్యమునిచ్చే ధైర్య లక్ష్మి
సంతానములిచ్చే సంతాన లక్ష్మి
విజయమునిచ్చే విజయ లక్ష్మి
విద్యాబుద్ధులు నింపే విద్యాలక్ష్మి
ధనధాన్యములు ఇచ్చే ధనలక్ష్మి
English Lyrics / Transliteration
Swarna dharini sada shubha dharini
Ashtaishwaryamulicche Mahalakshmi
Ashtaishwaryamulicche Mahalakshmi
Abhaya varamulicche Aadi Lakshmi
Dhanyamulicche Dhanya Lakshmi
Dhairyemunnicche Dhairya Lakshmi
Santan mulicche Santana Lakshmi
Vijayamulicche Vijaya Lakshmi
Vidyabuddulu nimpe Vidyalakshmi
Dhanadhanyamulu icche Dhanalakshmi