Telugu Lyrics
నీలో లీనమవ్వనా, నా ప్రియతమా
మెరిసే నీ కళ్ళలో, వెన్నెల చూస్తున్నా
తడిసే నీ పెదవుల, తేనెలు రుచి చూస్తున్నా
స్వాసలో சுவாசగా, నా ప్రాణమా
నీలో లీనమవ్వనా, నా ప్రియతమా
పలికే నీ పలుకుల్లో, రాగాలు వింటున్నా
విరిసే నీ నవ్వుల్లో, వసంతం చూస్తున్నా
చేరే నీ అలికిడి, అలలా నా మనసులో
ఆరే నీ చూపులు, అగ్గిరవ్వ నా గుండెలో
స్వాసలో சுவாசగా, నా ప్రాణమా
నీలో లీనమవ్వనా, నా ప్రియతమా
జడివాన నీ తనువు, నేను కోయిల
ఎడతెగని నీ స్పర్శ, నాకు తేనెల
కలిసే నీ చేతుల్లో, కలలు కంటున్నా
కాలం ఆగిపోనీ, నీ ఒడిలో ఒరిగిపోనా
స్వాసలో சுவாசగా, నా ప్రాణమా
నీలో లీనమవ్వనా, నా ప్రియతమా
English Lyrics / Transliteration
Neelo Leenamavvana, Naa Priyathama
Merise Nee Kallalo, Vennela Choostunna
Tadise Nee Pedavula, Thenelu Ruchi Choostunna
Swasalo Swasaga, Naa Pranam
Neelo Leenamavvana, Naa Priyathama
Palike Nee Palukullo, Raagaalu Vintunna
Virise Nee Navvullo, Vasantham Choostunna
Chere Nee Alikidi, Alalaa Naa Manasulo
Aare Nee Choopulu, Aggiravva Naa Gundelo
Swasalo Swasaga, Naa Pranam
Neelo Leenamavvana, Naa Priyathama
Jadivaana Nee Tanuvu, Nenu Koyila
Edathegani Nee Sparsha, Naaku Thenela
Kalise Nee Chetullo, Kalalu Kantunna
Kaalam Aagiponee, Nee Odilo Origipona
Swasalo Swasaga, Naa Pranam
Neelo Leenamavvana, Naa Priyathama