Telugu Lyrics
నేను తాగేది కొంచెం చాలంటా
తాగి సేడి పోకుమప్పా
నేను తాగేది కొంచెం చాలంటా
అవును పువ్వులోన తేను
అది మనసులోన నేను
పుష్పవృష్టి కురిపించే
నీలి నీలి మేఘం నువ్వే
అందాల రాశి నీవే
ఆశల రూపం నీవే
అడుగుల చప్పుడుతో
నా గుండెలు అదిరేనే
తాగి సేడి పోకుమప్పా
నేను తాగేది కొంచెం చాలంటా
తాగి సేడి పోకుమప్పా
నేను తాగేది కొంచెం చాలంటా
నా రాజా రాజా
నీలా నడిచే రాజా
రాణిని నేనే రాజా
నీ రాణిని నేనే రాజా
పలికిన పలుకే పున్నమి
పరువమె పులకరింత
చూసిన చూపులే అగ్ని
జ్వాలలు రేపే మంట
నా రాజా రాజా
నీలా నడిచే రాజా
రాణిని నేనే రాజా
నీ రాణిని నేనే రాజా
తాగి సేడి పోకుమప్పా
నేను తాగేది కొంచెం చాలంటా
తాగి సేడి పోకుమప్పా
నేను తాగేది కొంచెం చాలంటా
అవును పువ్వులోన తేను
అది మనసులోన నేను
పుష్పవృష్టి కురిపించే
నీలి నీలి మేఘం నువ్వే
అందాల రాశి నీవే
ఆశల రూపం నీవే
అడుగుల చప్పుడుతో
నా గుండెలు అదిరేనే
English Lyrics / Transliteration
Nenu taagedi konchem chaalanṭaa
Taagi sedi pokumappaa
Nenu taagedi konchem chaalanṭaa
Avunu puvvulona thenu
Adi manasulona nenu
Pushpavrushti kuripinche
Neeli neeli megham nuvve
Andaala raashi neeve
Aashala roopam neeve
Adugula chappudutho
Naa gundelu adhirene
Taagi sedi pokumappaa
Nenu taagedi konchem chaalanṭaa
Taagi sedi pokumappaa
Nenu taagedi konchem chaalanṭaa
Naa raajaa raajaa
Neela nadiche raajaa
Raani ne nene raajaa
Nee raani ne nene raajaa
Palikina paluke punnami
Paruvame pulakarinta
Choosina choopule agni
Jwaalalu repe manṭa
Naa raajaa raajaa
Neela nadiche raajaa
Raani ne nene raajaa
Nee raani ne nene raajaa
Taagi sedi pokumappaa
Nenu taagedi konchem chaalanṭaa
Taagi sedi pokumappaa
Nenu taagedi konchem chaalanṭaa
Avunu puvvulona thenu
Adi manasulona nenu
Pushpavrushti kuripinche
Neeli neeli megham nuvve
Andaala raashi neeve
Aashala roopam neeve
Adugula chappudutho
Naa gundelu adhirene